యూనిట్
Flash News
చిన్నారి కథలు
పరీక్షిత్తు పరీక్ష
పూర్వం హస్తినాపురాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒకరు పరీక్షిత్తు. ఆయనకు వేటాడటం అలవాటు. ఒకసారి అడవిలో ఒక జింకను తరుముతూ వెళ్ళాడు. అతని బాణం దానికి తగిలింది. ఇంకా »
గురువు - గౌరవం
పురాణకాలంలో ధౌమ్యుడనే గురువుగారు ఉండేవారు. ఆయనకు బోలెడు శిష్యులు. గ్రామం చివర ఆశ్రమంలో వుండేవాడు. అన్నిరకాల విద్యలు శిష్యులకు నేర్పేవాడాయన. ఆశ్రమంలో గురువుగారు చెప్పినట్టే శిష్యులు నడుచుకోవాలి. గ్రామంలో గ్రామస్థులు పెట్టిన ఆహారం తెచ్చి గురువుగారికివ్వాలి. దాన్ని గురువుగారు శిష్యులందరికీ పంచేవారు. ఆయన శిష్యులలో ఉపమన్యుడనే శిష్యుడు వుండేవాడు. ఇంకా »
నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం
''అబ్బెబ్బే వీల్లేదు. మీరిక్కడ కొంత కాలం మా అతిధులుగా వుండాలి!'' అంది మత్స్యకారుడి భార్య. ''మేం చేపల్ని పడతాం. అప్పచ్చులు చేస్తాం. తోపుడు లాగుడికి తేనే తుట్టెల్ని యిస్తాం'' అంది. ''నేను సంతోషంగా యిక్కడ యింకొక రోజు వుంటాను'' అంది తోపుడు లాగుడు రెండు నోళ్లతోటి నవ్వుతూ. ''నేనూను'' అంది కికా. ఇంకా »
మొండితనం లాభం లేదు ..
మొసళ్లకి, పక్షులకీ స్నేహం ఎలా వీలయిందీ అంటే, దాని వెనక ఓ చిన్న కథ వుంది. మొసళ్ళకి చేతులు, కాళ్ళు ఒకటే - అవసరానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుంటాయి. అందువల్ల మొసలి తన కాళ్లను నోట్లో పెట్టుకోదు. తన తలనే చెయ్యిలాగ ఉపయోగిస్తుంది. ఒకసారి మొసలి ఒకటి నీళ్లలో పడిన ఏదో జంతువును తినేసింది. ఇంకా »
పెద్దలకి తోడుగా...
పూర్వం - అంటే చాలా చాలా కాలం కిందట... గంగ, యమునా నదులు ప్రవహించే చోట పెద్ద అడవి వుండేది. ఇప్పుడున్న అడవికంటే పదింతలు పెద్దది. ఎన్నెన్నో జంతువులు, పక్షులు, పూల చెట్లు వుంటే చెప్పేదేముంది.. బోలెడు సందడి. పిట్టల అరుపులు, కూతలతో గాలి అలల్లా వీస్తుండేది. ఇంకా »
నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం
ఎలుకలు ఓడని యెందుకు వదిలిపెట్టాయి? ఆ భారమైన ఓడని లాగడం కొంగలకి కష్టం అయింది. కొన్ని గంటల్లోనే అవి అలిసిపోయి, దాదాపు సముద్రంలో పడినంత పనైంది. అప్పుడవి ఆ ఓడని ఒడ్డు దగ్గరకి లాగాయి. డాక్టరుగారి దగ్గర సెలవు తీసుకున్నాయి. తమ బాడవకి యెగిరిపోయాయి. ఇంకా »
స్నేహం ముఖ్యం
పూర్వం ఒక అడవి చివరన ఒక పెద్ద చెరువు వుండేది. దాని గట్టుమీద పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఆడ, మగ గద్దలు రెండు వుండేవి. ఇంకా »
నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం
''దాని తెరచాపలు నాకు కిట్టవు. అవి తెల్లగా కాకుండా నల్లగా యెందుకున్నాయి? సముద్రపు దొంగల ఓడలకే నల్ల తెలరచాపలుంటాయి'' అంది చిన్న పంది గుర్రుగుర్రు. ఇంకా »
చిన్నారి కథ కొట్టి పారేయ్యకండి
ఉడతే గదా అని కొట్టిపడెయ్యకండి. ఎందుకంటే కొట్టిపడెయ్యటం అంటేనే ఉడతలకి వొళ్లుమంట. ఒకసారేమైందంటే ఒక ఉడతకి గొప్ప అవకాశం వచ్చిపడింది. ఎక్కడేనా చెట్టుతొర్రలోకి దూరి, పిల్లల్ని కని, పెంచాలి. అడవులు తగ్గిపోయి, చెట్లసంఖ్య తరిగిపోయింది. కాబట్టి అన్ని చెట్లూ పిట్టలతో, గూళ్లతో నిండిపోయి వున్నాయి. చెట్టు తొర్రలు ఖాళీగాలేవు. అన్నిట్లో పాములో, పురుగులో ఏవో ఒకటి ఉంటున్నాయి. చివరికి ఆ ఉడతకు ఒక ఎండిపోయిన చెట్టు కనిపించింది. అది కూలిపోయి, నేలమీద రెండు పెద్ద ముక్కలుగా పడివుంది. వాటికి తొర్రలున్నాయి. ఇంకేం? వెంటనే ఉడత ఒక తొర్రలోకి దూరింది. చిన్న చిన్న, బుజ్జి జుబ్జి పిల్లల్ని పెట్టింది. ఆ చిన్న పిల్లలు ఇంకా ఇంకా »
నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం
అవ్వా మత్స్యకారుణ్ణి కనిపెట్టడం మత్స్యకారుడు గుట్టమీద లేడు, అవ్వా ఓడమీదనుంచి గుట్టమీదకి యెగిరి, అన్ని చోట్లా వాసన చూస్తూ అటూ యిటూ పరిగెత్తింది. వున్నట్టుండి అది గట్టిగా మొరిగింది. ఇంకా »
తిక్క కుదిరింది
ఇందులో: సింహం, ఎలుక, ఆవు, దూడ, మనిషి 5 పాత్రలు, ముఖాలకు మాత్రమే పల్చటి అట్టతో కట్ చేసిన మాస్క్ తగిలించుకుంటే చాలు. ఇంకా »
నొప్పిడాక్టరు
దయచేసి డాక్టరుగారిని గబగబా రమ్మనరూ, కోతులకి మరీ అధ్వాన్నం అయిపోయింది. అని డాక్టరుగారి కోసం ఆదుర్దాగా చూస్తున్నాయి'' అంది. ''యేం దిగులు పడద్దు. మేం చాలా వేగంగా నడుపుతున్నాం. ఇంకా »
నొప్పి డాక్టర్ గారు పనిచేయడం
ప్రతిరోజు జంతువులు నొప్పిడాక్టరుగారి దగ్గరికి వైద్యానికి వచ్చేవి - నక్కలు, కుందేళ్లు, సీలు జంతువులు, గాడిదలు, చిన్న ఒంటెలు. కొన్నింటికి కడుపునొప్పయితే, కొన్నింటికి పంటినొప్పి. ప్రతి దానికీ డాక్టరుగారు మందు యిచ్చేవాడు. అన్ని జంతువులకీ నయమయేది. ఇంకా »
తొందరబడితే!
ఏదీ ఆలోచించకుండా ఏం తోస్తే అది చేసెయ్యకూడదు. అలా తొందరపడితే అంతా నష్టమే అన్నారు తాతయ్య. ఎవరి తాతగారయినా ఒకటే. మనవలకి ఇష్టం కదా- అందుకని మనవలందరూ ఆయన చుట్టూ చేరారు ఇంకా »
బుర్రలేని ఎలుగుబంటి
ఒక రైతు ఒంటరిగా పొలంలో పనిచేసుకుంటున్నాడు. సాయంత్రం అయింది. అక్కడికి హఠాత్తుగా ఓ ఎలుగుబంటి వచ్చింది. ఆ సమయంలో రైతు దగ్గర కొడవలిగాని, కర్రగానీ ఏదీ లేదు. ‘‘నాకు చాలా ఆకలిగా వుంది. నేను నిన్ను చంపి తింటాను’’ అన్నది ఎలుగుబంటి. ఇంకా »
తెల్ల తోడేలు
ధర్మపాలుడనే రాజుకి ముగ్గురు కొడుకులు. వాళ్ళలో చిన్నవాడి పేరు గుణనిధి. రాజుగారి తోటలో ఒక దానిమ్మ చెట్టు వుంది. చిత్రం ఏమంటే ఆ దానిమ్మ చెట్టు బంగారు దానిమ్మ కాయలు కాసేది. ఐతే రోజూ ఎవరో ఆ బంగారు కాయలు దొంగతనం చేస్తున్నారు ఇంకా »
పొట్టేలు తెలివి
ఒక మేకకు పొట్టేలుకూ స్నేహం కుదిరింది. ‘‘గ్రామాల్లో కావలసినంత ఆహారం దొరకడం లేదు, పైగా ప్రతి మనిషీ తమ చేత చాకిరీ చేయిస్తున్నారు. కొద్ది రోజులకు వండుకు తింటారు’’ అనుకున్నవి అవి. అందుకే ఊరు వదిలేసి అడవి వైపు నడుస్తున్నాయి. ఇంకా »
పిల్లి బుర్ర
ఒక పెద్దాయన దగ్గర ఒక పెద్ద పిల్లి వుండేది. దానికి అసలు ఎలుకల్ని పట్టే ఓపిక లేదు, వయసు మీద పడింది కదా! ఆ పెద్దాయన పిల్లితో విసిగిపోయాడు. దాంతో ఓ రోజు పిల్లిని అడవిలో వదిలేసి వచ్చాడు. ఇంకా »
దొంగ కోరిక
రామాపురంలో సుబ్బడు అనే దొంగ వుండేవాడు. అతను చాలా తెలివైన దొంగ. అసలు అతను దొంగ అని చాలా మందికి తెలీదు. అందుకే రాజ భటులకు కూడా అతన్ని పట్టుకోవడం కష్టమైంది. అతను దొంగతనం చేస్తుండగా ఎవరూ గమనించలేకపోయేవారు. ఇంకా »
పిచికల మేలు
ఒక ఊరి చివర పంట పొలాల దగ్గర రెండు గుడిసెలుండేవి. ఒక గుడిసె పక్కనే కొంచెం ఎండిపోయిన చెట్టు వుంది. దాని కొమ్మలు బాగా గుడిసె కప్పుమీద వాలిపోయి వున్నాయి. ఇంకా »
మరచిపోని సహాయం
ఒక ఉళ్ళో ఒకాయన దగ్గర ఒక కుక్క వుండేది.అది పెద్దదయిపోయింది. అందుకని దీనితో ఏం ప్రయోజనం లేదనుకున్నాడు దాని యజమాని. అందుకని దాని తరిమేశాడు. పాపం అది అక్కడా అక్కడా తిరిగింది. దానికి తిండి ఎవరు పెడతారు మరి?! ఊరి చివర అడవి దగ్గర ఒంటరిగా ఏడుస్తూ కూచుంది. ఇంకా »
ఓస్ రాక్షసుడే గదా!
ఒక ఊళ్ళో ఒక అబ్బాయి వుండేవాడు. చాలా తెలివైన వాడు - ఎవరు ఏ పని చెప్పినా ‘‘ఓస్ అంతేగదా’’ అనేవాడు. ఒక సారి ఒక రాక్షసుడు అడవిలోంచి వచ్చి ఊరి మీద పడ్డాడు. వాడిని దూరం నుంచీ చూసి ఊళ్ళో అందరూ పారిపోయారు ఇంకా »
ముగ్గురూ ముగ్గురే
ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములుండే వాళ్ళు. ముగ్గురూ మూడు రకాల వాళ్ళు - అందుకే ముగ్గురూ విడివిడిగానే చిన్నచిన్న గుడిసెల్లో వుంటున్నారు. ముగ్గురూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి పొరుగున ఉన్న ఊళ్ళో అమ్ముకుని వచ్చిన డబ్బులతో తిని గడిపేసేవారు. ఇంకా »
తెలివిగల కూతురు
పూర్వం రామాపురంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్నకి బాగా ఆస్తి, డబ్బు వచ్చాయి. తమ్ముడు పేదవాడు. పిల్లలకి సరిగా పాలు, మజ్జిగ కూడా ఇవ్వలేని పేదవాడు. అందుకని అన్నగారు తమ్ముడికి ఒక ఆవు ఇచ్చాడు. ఇంకా »
ఎదురు దెబ్బ
పూర్వం కృష్ణానది ఒడ్డున ఒక కొండ దగ్గర రెండు నక్కలుండేవి. అవి భార్యాభర్తలు. అక్కడే ఎప్పుడూ గొర్రెల మందలూ వుండేవి. ఎలాగయినా ఆ గొర్రెలని తినాలని నక్కలు ఆశగా వున్నాయి. ఇందుకు ఒక ఉపాయం పన్నాయి ఇంకా »
అహంకారం - హద్దు
ఒక అడవిలో ఒక చోట కొండ వుంది. ఆ కొండలో ఒక పెద్ద గుహ వుంది. ఆ గుహ దగ్గరకు వెళ్ళడానికి ఏ జంతువుకీ ధైర్యం లేదు. ఎందుకంటే ఆ గుహలో అతి పేద్ద శరీరం, పేద్ద జూలూ గల సింహం వుంది ఇంకా »
పిచ్చి ఉపాయం!
పూర్వం మగధ దేశం సరిహద్దుల్లో వున్న పేద్ద కొండల్లో పెద్ద గుహ వుండేది. అందులో ఒక సింహం వుండేది. ఆ కొండలో ఆ గుహ తప్ప వేరే గుహలు లేవు. చెట్లూ తక్కువే. ఒకసారి వేటాడి అలిసిపోయిన ఒక పెద్దపులి దారి తప్పి ఈ గుహవైపు వచ్చింది. సింహం ఏమీ అనలేదు ఇంకా »
మేలు మరచితే…
పూర్వం ఒక వేటగాడికి వేటాడటం మీదు విసుగు పుట్టింది. అందుకని అడవి చివరి భాగంలో కొంచెం నేలమీద చిన్నచిన్న చెట్లు, రాళ్ళు తీసేసి చిన్న విత్తనాలు నాటి పంట వేద్దామనుకున్నాడు. వేటాడటంకంటే ఇదే నయం అనుకున్నాడు. ఇంకా »
నక్క జిత్తులు
ఒక పెద్ద అడవిలో రెండు నక్కలు వుండేవి. రెండూ ఎంతో స్నేహంగా వుండేవి. కలిసి ఆహార సంపాదన కోసం తిరిగేవి. ఇంకా »
స్వార్థంతో చిక్కు
పూర్వం గోదావరి నది వొడ్డున ఒక పేద్ద మర్రిచెట్టు వుండేది. చెట్టుకు బోలెడు కొమ్మలు, కొమ్మలకు వేలాడే ఊడలు, చెట్టుకు తొర్రలు, చెట్టు చుట్టూ చల్లటి నీడ. అందుకని ఎన్నో రకాల పక్షులు ఆ చెట్టు మీద ఉండేవి. వాటికి బోలెడు గూళ్ళు. ఐతే ఇన్ని రకాల పక్షులు కలిసిమెలిసి వుంటున్నాయి ఇంకా »
ఉన్నచోటే నయం
ఒక అడవిలో ఒక పేద్ద మర్రిచెట్టు ఉంది. దానిమీద ఒక పిల్లి, ముంగిస, ఎలుక, గుడ్లగూబ వుంటున్నాయి. నాలుగూ చెట్టు మీద నాలుగు చోట్ల వుంటున్నాయి. పిల్లికి ఎలాగయినా ఎలుకను పట్టాలని వుండేది. దొరకకుండా అదే చెట్టు దగ్గర ఉంటూనే జాగ్రత్త పడింది. ఇంకా »
తెలివంటే తెలివే
ఒకసారి అడవిలో పెద్దవేట జరిగింది. సింహాలు ఎన్నో జంతువులను వేటాడి చంపి తిన్నాయి. జంతువులన్ని వాటి దోవన అవి వెళ్ళిపోయాయి. అప్పుడొక సింహం నోట్లో తిన్న మాంసంలో ఎముక ఒకటి ఇరుక్కుపోయింది ఇంకా »
పెద్దలకి తోడుగా…
పూర్వం - అంటే చాలా చాలా కాలం కిందట... గంగ, యమునా నదులు ప్రవహించే చోట పెద్ద అడవి వుండేది. ఇప్పుడున్న అడవికంటే పదింతలు పెద్దది. ఎన్నెన్నో జంతువులు, పక్షులు, పూల చెట్లు వుంటే చెప్పేదేముంది.. బోలెడు సందడి. పిట్టల అరుపులు, కూతలతో గాలి అలల్లా వీస్తుండేది ఇంకా »
గురువు - గౌరవం
పురాణకాలంలో ధౌమ్యుడనే గురువుగారు ఉండేవారు. ఆయనకు బోలెడు శిష్యులు. గ్రామం చివర ఆశ్రమంలో వుండేవాడు. అన్నిరకాల విద్యలు శిష్యులకు నేర్పేవాడాయన. ఇంకా »
సాహసి - బహుమతి
మాళవ దేశం రాజుగారు పెద్దవారయిపోయారు. ముసలివాడయిన తరువాత ఈ రాజ్యాన్నీ, ప్రజలను జాగ్రత్తగా చూస•కునే వీరుడు దొరికితే బాగుండునని ఆయన అనుకున్నారు - కారణం పాపం ఆయనకు పిల్లలు లేరు - దగ్గరి బంధువుల్లో నమ్మదగిన మనిషీ లేడు. ఇంకా »
కోడి, పిల్లి స్నేహం
ఎలాగో, ఏమో గానీ ఒక సారి పిల్లికి, ఒక కోడిపుంజుకీ స్నేహం కుదిరింది. కోడిపుంజు ఇల్లు ఒక గాలివానకు కొట్టుకుపోయింది. ఆ రోజు నుంచీ కోడిపుంజు పిల్లి ఇంట్లోనే వుంటోంది. రెండు కలిసి పాట పాడితే అందరికి నచ్చేది ఇంకా »
మోసానికి మోసం
ఒక ఊళ్ళోకి ఒక కుర్రాడు వచ్చాడు. అతను ఎక్కడ నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. చదువు చెబుతానని, తను పండితుడననీ అందరికీ చెప్పాడు. ఆ ఊళ్ళో చాలా డబ్బు గల పెద్ద వ్యాపారి ఈ కుర్రవాడిని పిలిపించాడు. బాగా చదువుకున్నవాడు గనక ఒక బడి పెట్టించి పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు ఇంకా »
కాకి - కడవ
(చిన్న పిల్లలకు చిన్ని నాటిక) (హైస్కూల్లో పిల్లలు, ముఖ్యంగా 5,6 తరగతుల పిల్లలు ఈ నాటిక ఆడుకోవచ్చు) ఈ నాటికలో జంతువులకి, కాకులకీ - ముఖానికి అన్నమాట - ‘మాస్క్’లు అట్టతో చేసి తగిలించుకుంటే చాలు - ఆ ‘మాస్క్’కి తగిన రంగు షర్టు, పేంటూ వేసుకుంటే చాలు. ఇంకా »
పిచిక సాయం
పాపం పిచికలు చాలామంచివి. అవి ఒక్క చెడ్డపని చేశాయా చూడలేదు అని అంటారు చాలా మంది. కొందరు దీన్ని ఒప్పుకోరు. పొలంలో ధాన్యం కుప్పలు పోసి ఓ పూట అలా వుంచేసి చూడండి. పిచికలు వచ్చి ఒక్క పూటలో మొత్తం ధాన్యం తినిపడేస్తాయి అని ఇంకొందరంటారు. అందుకని పిచికలనైనా పిట్టలు పట్టేవాళ్లు వొదిలిపెట్టరు. ఇంకా »
గూడు ( పిల్లలకు నాటిక)
(4,5,6,7,8.9,10వ తరగతి చదివే పిల్లలు స్కూల్‍లో వార్షికోత్సవాల్లో ఆడుకోటానికి వీలయే చిన్న నాటికం. నటులు పల్చటి అట్టతో చేసిన ‘మాస్క్’లు తగిలించుకుని మిగత దుస్తులు మాత్రం నల్లటివి ధరిస్తే చాలు) పాత్రలు: మగ కోకిల, ఆడ కోకిల, మగ కాకి, ఆడ కాకి, అరడజను ఆడ, మగ పిల్లలు మాస్క్ల్లో) ఇంకా »
మొండితనం లాభంలేదు!
మొసళ్లకి పక్షులకీ స్నేహం ఎలా వీలయిందీ అంటే, దాని వెనక ఓ చిన్న కథ వుంది. మొసళ్ళకి చేతులు, కాళ్ళు ఒకటే - అవసరానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుంటాయి. అందువల్ల మొసలి తన కాళ్లను నోట్లో పెట్టుకోదు. తన తలనే చెయ్యిలాగ ఉపయోగిస్తుంది. ఇంకా »
కొట్టి పారైకండి
ఉడతే గదా అని కొట్టిపడెయ్యకండి. ఎందుకంటే కొట్టిపడెయ్యటం అంటేనే ఉడతలకి వొళ్లుమంట. ఒకసారేమైందంటే ఒక ఉడతకి గొప్ప అవకాశం వచ్చొపడింది. ఎక్కడేనా చెట్టుతొర్రలోకి దూరి, పిల్లల్ని కని, పెంచాలి. అడవులు తగ్గిపోయి, చెట్లసంఖ్య తరిగిపోయింది. కాబట్టి అన్ని చెట్లూ పిట్టలతో, గూళ్లతో నిండిపోయి వున్నాయి. చెట్టు తొర్రలు ఖాళీగాలేవు. అన్నిట్లో పాములో, పురుగులో ఏవో ఒకటి ఉంటున్నాయి. చివరికి ఆ ఉడతకు ఒక ఎండిపోయిన చెట్టు కనిపించింది. అది కూలిపోయి, నేలమీద రెండు పెద్ద ముక్కలుగా పడివుంది. వాటికి తొర్రలున్నాయి ఇంకా »
మురికి అంటే అంతముద్దా!!
(సమ్-భాషణ) నేను: ‘‘ నేను చక్కగా తల దువ్వుకున్నాను, చిన్న జడవేసుకున్నాను. ఉతికి ఇస్త్రీ చేసిన మంచి గౌను వేసుకున్నాను. తమ్ముడేమో తెల్లటి శుభ్రంగా వున్న లాగు, చొక్కా వేసుకున్నాడు. ఇంక తప్పు ఏం జరిగిందీ?! సుబ్భరంగానే వున్నాం కదా!?’’ ఇంకా »
తొందరబడితే!
ఏదీ ఆలోచించకుండా ఏం తోస్తే అది చేసెయ్యకూడదు. అలా తొందరపడితే అంతా నష్టమే అన్నారు తాతయ్య. ఎవరి తాతగారయినా ఒకటే. ఇంకా »
పిచ్చికల మేలు
ముసలి రైతు సంతోషించాడు. కొద్ది రోజుల్లో ఎండిన చెట్టు పచ్చగా ఆకులతో, పూలతో, పిందెలతో కనిపించింది. ఆనాటి నుంచీ పిచిక గూళ్ళను ముసలి రైతు జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. ఇంకా »