యూనిట్
Flash News
సంపాదకీయం
'కర్తవ్య' నిర్వహణ దిశగా పోలీసు అడుగులు...
సురక్ష' 38 వసంతాలు పూర్తి చేసుకుని 39వ వసంతంలోకి అడుగిడుతున్నందుకు సంతోషిస్తున్నాను. గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్, గౌరవ ముఖ్యమంత్రివర్యులు, హోంశాఖమంత్రివర్యులు, రాష్ట్ర డిజిపిగారు సురక్షకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్ముందు 'సురక్ష' పత్రిక మరింత అభివృద్ధి దిశగా పయనించి, పాఠకులకు మరింత విజ్ఞానాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాను. ఇంకా »
నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్న పోలీసు హౌసింగ్ కార్పొరేషన్
రాష్ట్ర పోలీసు శాఖ నిర్మాణాలను చేపట్టడానికి ఆవిర్భవించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నేడు ఇతర ప్రభుత్వ శాఖల భవనాలను కూడా సమర్థవంతంగా నిర్మిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నది. నలభైయేళ్ళ సుదీర్ఘ ప్రస్థానం ఉన్న కార్పొరేషన్ వార్షిక పనుల విలువ గతంలో ఏడాది గరిష్టంగా 250 కోట్లు ఉండగా ప్రస్తుతం అది 1,750 కోట్లకు చేరుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. సంస్థ పనితీరు మెచ్చి సాంఘిక సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అంధ్రప్రదేశ్, శ్రీ వెంకటేశ్వర, శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ, ఆచార్య యన్‌జి రంగా విశ్వవిద్యాలయాలతోపాటుగా ఇతర ప్రభుత్వ శాఖలు మన సేవలు వినియోగించుకుంట ఇంకా »
సమన్వయంతో సమర్థవంతమైన సేవలు...
క్రమబద్ధమైన పర్యవేక్షణ లోపిస్తే పసిహృదయాలు కూడా ఎంతగా మొండి బారతాయో తెలియజేసే విషాదఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి బిసి వసతి గృహంలో చోటు చేసుకుంది. తన తల్లిని దూషించాడన్న నెపంతో మూడో తరగతి విద్యార్ధిని పదో తరగతి విద్యార్ధి దారుణంగా హతమార్చాడు. రాత్రి సమయంలో తన బకెట్ పోయింది వెతుకుదామని బాత్‌రూంకు తీసుకు వెళ్ళి, పెన్సిల్ చెక్కే చాకుతో మెడపై తీవ్రంగా గాయపర్చి చంపాడు. చాకు కడిగి, దుస్తులు మార్చుకుని ఏమి తెలియని వాడిలా నిద్రపోయాడు. ఉదయం అప్పుడే తనకు ఈ విషయం తెల్సినట్లుగా ప్రవర్తించాడు. సునిశిత పరిశోధనతో బాలుడు పట్టుబడడంతో పాటు, హత్యలోను, హత్యానంతర పరిణామాలలోను ఇంటర్నెట్ ద్వారా బాలుడు గ్రహించిన నేర ఇంకా »
పదునెక్కిన పరిశోధనలకు పురస్కారాలు...
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జషిత్ కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. కిడ్నాప్ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ నయీం అస్మీ 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పక్క సిసి కెమెరా పుటేజీలు ఇతర సాంకేతిక అంశాల ఆధారాలతోనూ మరో పక్క ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూ బాలుని ఆచూకీకి ప్రయత్నాలు చేశారు. పోలీసుల నుండి తప్పించుకునే అవకాశం వుండదని నిర్ణయించుకున్న కిడ్నాపర్లు అనపర్తి మండలంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాలుడిని వదిలి వెళ్లారు. సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్ప ఇంకా »
సత్వర స్పందనతో మెరుగైన విధులు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఒంగోలు బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను గంటల వ్యవధిలోనే ప్రకాశం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ముగ్గురు మైనర్ బాలురు కావడం ఆందోళన కలిగించే విషయం. ఒక వ్యక్తిని కలవడం కోసం ఒంగోలు వచ్చిన బాలికను, సహాయపడే నెపంతో వీరు వశపరుచుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. నేరం వెలుగుచూసిన తక్షణమే స్పందించి నిందితులను అరెస్టుచేయడం అభినందనీయమే అయినప్పటికీ, ఈ ఘటన సమాజంలో యువత నడవడికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నది. ఇంకా »
సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ముందుకు...
రాష్ట్ర డిజిపిగా మరియు సురక్ష చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ దామోదర్ గౌతమ్ సవాంగ్ గారికి పోలీసు కుటుంబాలు, 'సురక్ష' తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్‌గా బదిలీపై వెళుతున్న డిజిపి శ్రీ ఆర్.పి.ఠాకుర్‌గారికి భవిష్యత్ ఉజ్వలంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ.. వీడ్కోలు పలుకుతున్నాము. ఇంకా »
అత్యంత ప్రతిభావంతంగా విధులు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అథ్యాయాన్ని భేషుగ్గా నిర్వర్తించాము. ఇక కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి వున్నది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపించి, రాష్ట్ర పోలీస్ సమర్థతను సగర్వంగా చాటి చెప్పాము. గతంలో కంటే తక్కువ పోలీస్ బలగాలతో అత్యుత్తమ ఎన్నికల నిర్వహణ సాథ్యం చేశాం. ఈ ఘనతకు భాగస్వామ్యం వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా »
స్ఫూర్తిదాయక విధులతోనే ప్రేరణ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలిదశలోనే మన రాష్ట్ర ఎన్నికలు పూర్తి కానున్నాయి. అతి తక్కువ సమయంలో ఎన్నికలను సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించుటకు డిజిపి దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరూ నిర్విరామ కృషి సల్పుతున్నారు. ఈ ఎన్నికల విధులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌ను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వర్తించి తదుపరి ఎన్నికలకు ఉత్తేజభరిత ప్రేరణగా నిలుద్దాం. ఇంకా »
వినూత్న పథంలో విధులు
మన పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించిన 'ఈ-లెర్నింగ్' సాంకేతిక బోధనా విధానం ఇరవై వేల సర్టిఫికెట్లను అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. నాటి డిజిపి శ్రీ ఎన్. సాంబశివ రావు గారి ఆదేశానుసారం సి.ఐ.డి మరియు ఇన్నోయెల్ సంస్థల సాంకేతిక కృషితో పురుడు పోసుకున్న ఈ ఆన్‌లైన్ శిక్షణా విధానం అనతి కాలంలోనే ఇంతటి ఘనతను సాధించడం విశేషం. ఈ సాంకేతిక అంశాలు సులభరీతిలో రూపొందించబడి అనుకూల సమయాల్లో నేర్చుకోవడానికి అనువుగా వుండడంతో సిబ్బంది ఈ విధానంపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా »
ప్రజలకు మరింత చేరువవుతున్నాం
రాష్ట్ర డిజిపి శ్రీ ఆర్‌పి ఠాకుర్‌గారి ప్రత్యేక చొరవతో హోం మంత్రి శ్రీ యన్. చినరాజప్పగారి సంపూర్ణ సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ ప్రమోషన్స్‌కు ముఖ్యమంత్రి శ్రీ యన్. చంద్రబాబు నాయుడుగారు ఆమోదం తెలిపి ఆచరణ సాధ్యం చేశారు. దీనితో రాష్ట్ర పోలీసు శాఖలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇందుకుగాను ముఖ్యంత్రి గారికి పోలీసు శాఖ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తమ కృతజ్ఞతలను తెలియజేసుకుంది. పదోన్నతులు స్వీకరించిన సిబ్బంది అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా »
వెల్లువెత్తిన సామాజిక సేవా స్ఫూర్తి
కార్తీక మాసం పురస్కరించుకొని కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసల దీవి సాగరసంగమం వద్ద సముద్ర స్నానాలు ఆచరిస్తున్న నలుగురు యువతులు అలల తాకిడిలో చిక్కుకున్నారు. ఇది గమనించి ఇతర భక్తులు ఆర్తనాదాలు చేయగా, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్ బి. ఆనందరాజు విని, వెంటనే సముద్రంలోకి దూకి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. సత్వరమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి కోలుకునేలా చేశాడు. ఇంకా »
'కర్తవ్య' నిర్వహణ దిశగా పోలీసు అడుగులు...
'సురక్ష' 38 వసంతాలు పూర్తి చేసుకుని 39వ వసంతంలోకి అడుగిడుతున్నందుకు సంతోషిస్తున్నాను. గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్, గౌరవ ముఖ్యమంత్రివర్యులు, హోంశాఖమంత్రివర్యులు, రాష్ట్ర డిజిపిగారు సురక్షకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్ముందు 'సురక్ష' పత్రిక మరింత అభివృద్ధి దిశగా పయనించి, పాఠకులకు మరింత విజ్ఞానాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాను. ఇంకా »
మానవత్వం పరిమళించే పోలీసు విధులు
ఒకటికాదు రెండు కాదు... ఏకంగా 10 వరుస హత్యలు చేసిన నరరూప రాక్షసుడు. హత్యకాబడిన వారి శరీరంపై ఎటువంటి గాయాలు, పెనుగులాడిన గుర్తులు లేకపోవడంతో అవి హత్యలని కుటుంబ సభ్యులే గుర్తించలేనంతగా పక్కా వ్యూహం ఇంకా »
సమన్వయంతో సమర్థవంతమైన సేవలు
క్రమబద్ధమైన పర్యవేక్షణ లోపిస్తే పసిహృదయాలు కూడా ఎంతగా మొండి బారతాయో తెలియజేసే విషాదఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి బిసి వసతి గృహంలో చోటు చేసుకుంది. ఇంకా »
నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్న పోలీసు హౌసింగ్ కార్పొరేషన్
రాష్ట్ర పోలీసు శాఖ నిర్మాణాలను చేపట్టడానికి ఆవిర్భవించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నేడు ఇతర ప్రభుత్వ శాఖల భవనాలను కూడా సమర్థవంతంగా నిర్మిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్నది. ఇంకా »