యూనిట్
Flash News
ప్రత్యేక వ్యాసాలు
18 ఏళ్లలోపు వయసున్న భార్యతో శృంగారం అత్యాచారమే
మైనర్ బాలికల మనోభావాలకు విలువలేకుండా, వారికి వివాహం చేసుకుని వారితో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం క్రిందకే వస్తుందని భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. అంతర్జాతీయ బాలికా ద... ఇంకా »
సెకండ్ అటాప్సీ
''ఫిమేల్ బాడీ..గుర్తుపట్టని విధంగా కాలిపోయివుంది.. తల, శరీరం, కాళ్ళు ముక్కలుగా వున్నాయ్.. తలకు ఒక ప్రక్క పుర్రె బయటకు కనబడుతోంది.. ఒక ప్రక్క పొడవాటి జుట్టు, దానికి ప్లాస్టిక్ హెయిర్ క్లిప్సూ వున్న... ఇంకా »
నేర పరిశోధన - నేర నిరూపణ - న్యాయ నిర్ణయం
నేర విచారణలో నేర పరిశోధన ప్రాథమిక పాత్రయే కాక ప్రముఖమైనది. నిందితులను గుర్తించుట ఒక ఎత్తు అయితే వారిపై న్యాయస్థానంలో నేర నిరూపణ అంత్యక్రియ. నేర నిరూపణ కాక పోయినచో నేర పరిశోధన బూడిదలో పోసిన పన్నీరు. ... ఇంకా »
టెంపుల్ కిల్లర్
కైవార తాతయ్య ఆశ్రమంలో కూర్చుని భగవద్యానంలో వున్న రేణుకను రెండు నిమిషాలు చూస్తే ఆమె ఏదో తీవ్ర మానసిక వేదనతో వున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ధ్యానంలోనే దేవుడ్ని ఏదో ప్రశ్నిస్తున్నట్లు, అభ్యర్థిస... ఇంకా »
ట్రాఫిక్‌లో దారి చూపే స్నేహితులు
పూసిన నగర గుల్మొహర్ పూల మీదా పూసిన పట్టణ గులాబీ పూల మీదా, పూసిన పల్లె కనకాంబరపు పూల మీదుగా వాన కురుస్తుంటే మనసంతా వానపువ్వుల సుగంధం కమ్ముకొంటుంటే వేడి వేడి పొగలు చిమ్మే కాఫీ అరోమాని ఆస్వాదిస్తూ లతనో... ఇంకా »
ట్రూత్ డ్రగ్
''పాపం! నిండా ఇరవయ్యేళ్ళయినా లేవు. అపుడే నూరేళ్ళూ నిండిపోయాయి.'' బావిలోలికి తొంగిచూస్తున్న జనంలోంచి ఒకరన్నారు. ''ఆత్మహత్య చేసుకుంది కాబోలు, ఇంకెవరో అన్నారు. ''ఎందుకో'' ఇంకొకరి ఆరా.... ... ఇంకా »
చిత్రంతో ఘోరాన్ని తెలిపిన బాలిక
ఆ పాప తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. మద్యానికి బానిసైన తన తండ్రి చేతిలో నిరాదరణకు గురైంది. ఆమె మేనమామ పునరావాసం పేరుతో ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ బాలికపై లైంగిక దాడి మొదలుపెట్ట... ఇంకా »
' ప్రతీకారం'
సమాజంలో ప్రతినిత్యం చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు అనేకం ప్రతీకారం తీర్చుకోవడానికి చేసినవే. ప్రతీకారం అనే మానసిక భావోద్వేగాన్ని సరయిన పద్ధతుల్లో విశ్లేషించి ప్రతీకారం తీర్చుకోవడానికి పురికొల్పుతున... ఇంకా »
ఆమె చివరి మాటలు
‘’Memo Moriturus Praesmitur mentri” అనే లాటిన్ సూక్తికి అర్థం 'మానవుడు తన నోటిలో అబద్ధాన్నుంచుకొని తన సృష్టికర్త దగ్గరకు వెళ్ళడు' అని. 'ఒక వ్యక్తి తన మరణానికి ముందు చెప్పే మాటలు నిజమే అయి వుంటాయి. ల... ఇంకా »
బాలల సంరక్షణ చట్టాలు
పిల్లలకు ప్రయోజనం కలిగించే బాలల హక్కుల రక్షణ చట్టం, 2005, బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009, లైంగిక నేరాలనుంచి రక్షణ కల్పించే చట్టం, 2012, బాలల న్యాయ (సంరక్షణ, రక్షణ) చట్టం, 2000 వంటి చట్టాల... ఇంకా »
వూహలకే రెక్కలోస్తే...
రోజూ దైనొందిన పనులతో వుక్కిరిబిక్కిరిగా పనులు చేస్తుంటాం కదా. యింటి పని. వుద్యోగం. చుట్టాలు. బంధువులు. అప్పుడప్పుడూ స్నేహి తులు... అలానే రోజులు వారాలు నెలలు సంవత్సరాలుగా యిలా రొటీన్ గా జీవితం పరిగెడు... ఇంకా »
కళామతల్లి ముద్దుబిడ్డలకు పురస్కారాలు
పొగడ్తలు, పురస్కారాలకు ఆశించకుండా సుదీర్ఘకాలంగా తమ రంగాల్లో నిస్వార్ధంగా అంకితభావంతో సేవలందిస్తున్న వారిని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తించి వారిని ప్రతిభా పురస్కారాలతో అలంకరించడమన్నది ... ఇంకా »
ఎన్‌కౌంటర్ల దర్యాప్తుపై సుప్రీంకోర్టు చెప్పిన 16 సూత్రాలు
పోలీస్ ఎన్‌కౌంటర్లు(ఎదురుకాల్పులు) జరిగినప్పుడు, వాటి దర్యాప్తు స్వతంత్రంగా, సమగ్రంగా జరగడానికి వీలుకల్పించే ఒక ప్రామాణిక ప్రక్రియను అనుసరించేందుకు సుప్రీంకోర్టు ఈ కింది మార్గదర్శక సూత్రాలను జారీ చే... ఇంకా »
అరెస్టు - నియమ నిబంధనలు
ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత కలదు. వ్యక్తి స్వేచ్ఛకు పెద్దపీట వేయడమైనది. మన భారత రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా తీర్చిదిద్దడమైనది. ... ఇంకా »
నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ
ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు చాలాసేపు మాట్లాడింది ... ఇంకా »