యూనిట్
Flash News
క్రీడావాహిని
టైక్వాండోపోటీలలో కాంస్య పతక విజేతకు అభినందించిన ప్రకాశం ఎస్పీ
ప్రకాశం జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ గోపి ఆల్ఇండియా పోలీస్ గేమ్స్ - 2020 ఢిల్లీలోని ఇందిరాగాంధీస్టేడియంలో జరిగిన టైక్వాండోపోటీలలో కాంస్య పతకం సాధించాడు. ఇంకా »
లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ విజేత సిఆర్పిఎఫ్ జట్టు
విశాఖలో వేడుకగా జరిగిన 20వ ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ టోర్నీ టీమ్ ఛాంపియన్ షిప్ను సిఆర్పిఎఫ్ జట్టు కైవసం చేసుకుంది. ఐటిబిపి జట్టు రన్నరప్గా నిలిచింది. వెటరన్ సింగిల్స్లో సీవి ఆనంద్ (సి.ఐ.ఎస్.ఎఫ్), ఓపెన్ సింగిల్స్లో అక్షయ్ఆహుజా (ఐటిబిపి) విజేతుగా నిలిచారు. వెటరన్ డబుల్స్ ఫైనల్స్లో రణ్దీప్ దత్తా, రాజు భార్గవ (సీఆర్పీఎఫ్) జోడీపై ఆంద్రప్రదేశ్కు చెందిన వి. సత్తిబాబు (డీఎస్పీ), బి. సత్యనారాయణ (డీఎస్పీ) జోడీ విజయం సాధించింది. ఇంకా »
తులసీ చైతన్యకు అభినందనలు
విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ (హెచ్‌సి 2410) మోతుకూరి తులసీ చైతన్య స్విమ్మింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సంపాదించాడు. ఇంకా »
మిస్టర్ ఆంధ్ర విజేత విశాఖ కానిస్టేబుల్
పోలీస్ అంటేనే శారీరక, మానసిక ధృఢత్వానికి ప్రతీక. అందుచేతే క్రీడలలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి పోలీస్ విభాగంలో ప్రవేశం మిగతావారితో పోల్చితే కొంత సులభతరమౌతుంది. ఉద్యోగంలో చేరిన తదుపరి క్లిష్ట విధులు, వేళల వలన తమకు ఆసక్తి ఉన్న క్రీడాంశాలకు దూరమౌతున్నారు ఎందరో పోలీస్ క్రీడా ఔత్సాహికులు. ఇంకా »
ప్రపంచ 'ఐరన్ మ్యాన్' పోటీలలో పాల్గొన్న విశాఖ సిటీ పోలీస్ కానిస్టేబుల్
ది 03.12.2017 వ తేదీన వెస్ట్రన్ ఆస్ట్రేలియా లోని బస్సెల్‌టన్ ప్రాంతంలో జరిగిన ప్రపంచ ఐరన్ మ్యాన్ పోటీలలో విశాఖపట్నం సిటీ భీమిలి పి.ఎస్ (ట్రాఫిక్) పి.సి 1444 పరవాడ కృష్ణ పాల్గొని చక్కని ప్రతిభ కనభరిచారు. ఇంకా »
అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో మూడు బంగారు పతకాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని క్నోలో జూలై 16 నుండి 20 వరకు జరిగిన ఆలిండియా 62 వ పోలీస్ డ్యూటీ మీట్‌లో రాష్ట్ర పోలీసు విశేష ప్రతిభ కనబరిచి మూడు బంగారు పతకాు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రా పోలీస్ విభాగాతో పాటుగా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పాల్గొన్న ఈ డ్యూటీ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ జట్టు మూడు బంగారు పతకాతో పాటుగా ఒక కాంస్యం, రెండు రజత పతకాు కైవసం చేసుకున్నారు. ఇంకా »
మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయి విజయనగరం కలెక్టర్
మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ అన్నారు. ఇంకా »
ఘనంగా ముగిసిన పోలీస్ క్రీడలు
గత మూడు రోజులుగా స్థానిక యం.ఆర్ పల్లి పోలీస్ గ్రౌండ్ నందు సాగిన తిరుపతి అర్బన్ జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలను ఘణంగా ముగిసాయి. ఇంకా »
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి క్రీడలతో ఒత్తిడి నుండి ఉపశమనంతో పాటు దేహానికి ఆరోగ్యం, దేహ ధారుడ్యం కు దోహదపడుతాయని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ పేర్కొన్నారు. ఇంకా »
మానసిక ఒత్తిడి ఉపశమనానికి క్రీడలు ఎంతో మేలు చేస్తాయి
తిరుపతి యం.ఆర్ పల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఘణంగా ప్రారంబమైనది. ఈ క్రీడలు మూడు రోజుల పాటు జరగనున్న ముఖ్య అతిదిగా ఎస్పీ డా. గజరావు భూపాల్ హాజరైనారు. ఇంకా »