యూనిట్
Flash News
ప్రతిభ
ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు జి-ఫైల్స్ గవర్నెన్స్ - 2019
న్యూఢల్లీ లోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ, అర్జున్‌రామ్ మెగ్వాల్ చేతు మీదుగా 7వ జి-ఫైల్స్ గవర్నెన్స్ అవార్డ్ అందుకున్నారు. ఇంకా »
పర్వతారోహణలో విశేష ప్రతిభ చూపుతున్న అదనపు ఎస్పీ రాధిక
చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ రాధిక పర్వతారోహణలో అరుదైన ఘనతను సాధించారు. యూరప్ ఖండంలోనే అతి ఎత్తయిన రష్యాలోని ఎల్‌బ్రస్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని చిత్తూరు చేరుకున్న రాధికకు పోలీస్ శాఖ ద్వారా సాదర స్వాగతం లభించింది. ఇంకా »
రాష్ట్ర పోలీస్‌కు ప్రతిష్టాత్మక 'స్కోచ్' పురస్కారాల పంట
సమాజానికి విశిష్ట సేవలు అందించే వారికి బహుకరించే స్కోచ్ పురస్కారాలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వుంది. అటువంటి ఈ పురస్కారాలను మునుపెన్నడు లేని విధంగా తొమ్మిది గెలుచుకొని జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. ఇంకా »
పిపియం, ఐపియంలు
పిపియం, ఐపియంలు ఇంకా »
రాష్ట్రపతి పోలీస్‌మెడల్ (పిపిఎం), ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపిఎం)
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మున్సిపల్ గ్రౌండ్‌లో రాష్ట్రపతి పోలీస్‌మెడల్ (పిపిఎం), ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపిఎం) అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు సిబ్బంది వివరాలు... ఇంకా »
కాబోయే భార్యే హంతకురాలు...
కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణం రంగనాయకుపేటకు చెందిన అబ్దుల్‌ఖాదర్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేసేవాడు. జూన్ 23న ఖాదర్‌కు అత్తకూతురితో వివాహం జరగాల్సి ఉంది. ఇంకా »
సీసీ పుటేజీతో కేసు ఛేదన...
విజయనగరంలో సుమారు 13లక్షల విలువైన పేపరు లారీలో లోడ్ చేసుకుని బెంగళూరు గమ్యస్థానానికి చేరాల్సి వుంది. బెంగళూరుకు పేపర్ లోడ్ చేరకపోవడంతో పేపర్ యజమాని విజయవాడకు చెందిన వినయ్ ప్రతాప్‌సింగ్ విజయనగరం వన్ ట్‌న్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా »
‘ఎబిసిడి’లతో సత్కారం - ఆగస్టు - 2019
రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రతి మూడు నెలకు ఒకసారి నేర పరిశోధనలో అత్యుత్తమ పనితీరు కనబర్చి క్లిష్టమైన కేసులను ఛేదించే పోలీస్ దర్యాప్తు బృందాను ‘ఏబీసీడీ’ అవార్డులతో డీజీపీ గారు సత్కరించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే రెండో త్రైమాసికంలో అత్యంత క్లిష్టమైన కేసును ఛేదించిన దర్యాప్తు బృందాను డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ప్రశంసించారు. ఇంకా »
నకీలీ పోలీస్ ఆగడాలు కట్టించిన కర్నూలు పోలీసులు
బూడిదపాడు జయరాజు అనే ఆటో డ్రైవర్ చెడు వ్యసనాలకు బానిస అయ్యి, సెల్‌ఫోన్ దొంగతనాలు వంటి చిన్న చిన్న నేరాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళాడు. బెయిల్‌పై తిరిగి వచ్చిన తరువాత కర్నూలులో ఇల్లు కట్టుకోవాలని తలచి ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని గ్రహించి మళ్ళీ నేరాల బాట పట్టడానికే నిర్ణయించుకున్నాడు. ఇంకా »
ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ కేసు ఛేదించిన నెల్లూరు పోలీసులు
గత సంవత్సరం నవంబర్ 16 వ తేదీన ఉదయం సూళ్ళూరుపేట జాతీయ రహదారిపై ఒక హోటల్ వద్ద నిలిపి వున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ నుండి 1.47 కిలోల బంగారం, 2 లక్షల నగదు గల ప్రయాణీకుడి బ్యాగ్ చోరీకి గురయ్యింది. ఇంకా »
రైలు నుండి గర్భిణీ తోసివేత, దోపిడీ కేసు పరిష్కారం
గత సంవత్సరం డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయా ణిస్తున్న గర్భిణీని కిందకు తోసివేసి, ఆపై ఆమె ఒంటిపై నగలు, నగదు గుర్తు తెలియని దుండగుడు దోచుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బెంగుళూరుకు చెందిన 7 నెలల గర్భిణీ రైలులో ప్రయాణిస్తుండగా, రైలు ధర్మవరం మండలం బడన్నపల్లి గ్రామ సమీపంలోకి రాగానే దుండగుడు ఆమెను అకస్మాత్తుగా రైలు నుండి తోసివేశాడు. ఇంకా »
నరహంతక ముఠా ఆటకట్టించిన పశ్చిమ పోలీస్
పశ్చిమగోదావరి జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిదిలో గల ప్రసిద్ధ బౌద్దారామ విహార ప్రాంతంలో ఒక ప్రేమ జంటపై దాడి జరిగిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనలో మైనర్ బాలిక అత్యాచారానికి గురి కాబడి అక్కడిక్కడే హత్య చేయబడగా, ఆమె స్నేహితుడు మాత్రం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పోలీసులు కనుగొన్నారు. వెంటనే అతనిని హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సేవలందించి ప్రాణాన్ని నిలిపారు. ఇంకా »
నరహంతక ముఠా ఆటకట్టించిన పశ్చిమ పోలీస్
పశ్చిమగోదావరి జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిదిలో గల ప్రసిద్ధ బౌద్దారామ విహార ప్రాంతంలో ఒక ప్రేమ జంటపై దాడి జరిగిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఇంకా »
కిరీటాల దొంగ ఎట్టకేలకు చిక్కాడు
తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో కిరీటాలు చోరీకి గురయ్యాయన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకిత్తించింది. తిరుపతి అర్భన్ ఎస్పీ అన్బురాజన్ తక్షణమే డీఎస్పీ రవిశంకర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించారు. ఇంకా »
ప్రతిభావంతులకు సత్కారం
విజయవాడ ఆర్టీసీ భవన్‌లో ఎబిసిడి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. రాష్ట్రంలోని నేర పరిశోధనలో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి అందులో మూడింటిని ఎబిసిడి కింద (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైయిమ్ డిటెక్షన్) ఎంపిక చేయడం జరిగింది. ఇంకా »
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ డ ఇండియన్ పోలీస్ మెడల్స్
పండగకు, ఉత్సవాకు అందరూ కుటుంబాతో గడుపుతుంటే పోలీస్ మాత్రం రోడ్‌పై వుండి వారు ఎంతో ప్రశాంతంగా పండగు జరుపుకునేలా చర్యు తీసుకుంటారు.... వీఐపి భధ్రత కోసం బందోబస్తు డ్యూటీను చేస్తారు... సామాన్య ప్రజ ధన, మాన, ప్రాణ రక్షణలో తన ప్రాణాను సైతం లెక్కచేయకుండా ప్రజా సేవలో తరిస్తారు... ఇలా ఎన్నో కఠినమైన సవాళ్లతో కూడిన పోలీస్ శాఖలో ఉద్యోగ విధును నిర్వర్తించి, సుధీర్ఘకాంపాటు సేవందించిన మన రాష్ట్ర పోలీస్ అధికారుకు.... ఇంకా »
ఉత్తమ నేర పరిశోధనకు ఎబిసిడి అవార్డుతో సత్కారం - 2018
రాష్ట్ర పోలీస్ శాఖలో 2018 సంవత్సరం నాుగో త్రైమాసికంలో నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి వారికి ఎబిసిడి అవార్డుతో రాష్ట్ర డీజీపీ సత్కరించారు. న్లెూరు జిల్లా చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కేసును ఛేదించి నందుకుగాను వారికి ఎబిసిడి మొదటి అవార్డుతో సత్కరించారు. ఇంకా »
ప్రతిభావంతులకు అవార్డులతో సత్కారం
అనంతపురం జిల్లా పోలీసు శాఖ అమలు చేస్తున్న వివిధ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది స్మార్ట్ పోలీసింగ్ అవార్డు, స్కోచ్ అవార్డు లను ప్రకటించింది ఇంకా »