యూనిట్
Flash News
ఆపరేషన్ ముస్కాన్
పిల్లలను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించేది లేదు: ప్రకాశం ఎస్పీ
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జిల్లాలోని పలు చోట్ల వివిధ పనుల్లో ఉన్న పిల్లలను గుర్తించి. వారిని సమీప పాఠశాలల్లో చేర్పించినట్లు ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్ తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా »
136 మంది వీధి బాలలను రక్షించిన గుంటూరు రురల్ పోలీసులు
ఆపరేషన్ ‘ముస్కాన్’లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా 15 పోలీసుల 136 మంది వీధి బాలలను గుర్తించారు. ఇంకా »
నేటి బాలలే రేపటి భావి భారత జాతీయ సంపద : కృష్ణ జిల్లా ఎస్పీ
నేటి బాలలే రేపటి భావి భారత జాతీయ సంపద అని కృష్ణ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా బడి బయట ఉన్న బాలలు, వీధిబాలలు, బాల కార్మికులను గుర్తించారు. ఇంకా »
ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతంగా నిర్వహించిన నెల్లూరు జిల్లా పోలీసులు
ఆంధ్ర రాష్ట్ర డి.జి.పి. ఆఫీసు వారి ఉత్తర్వులు మేరకు జిల్లా యస్.పి. భాస్కర్ భూషణ్, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్ పరిధిలలో “ఆపరేషన్ ముస్కాన్” నిర్వహించాలని ఆదేశించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా టౌన్ మరియు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో రిస్క్వు చేసిన బాలలు మరియు వారి తల్లిదండ్రులతో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ సమావేశం నిర్వహించారు. ఇంకా »
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముష్కాన్
ఆపరేషన్ ‘ముస్కాన్’లో భాగంగా అనంరపురం జిల్లా వ్యాప్తంగా 201 మంది వీధి బాలలను గుర్తించారు. వీరిలో 200 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంకా »
ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా 34 మంది చిన్నారులను కాపాడిన తిరుపతి పోలీసులు
తిరుపతి అర్బన్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఈ రోజు ఉదయం 5 గంటల నుండి చిన్న పిల్లల సంరక్షణ ప్రారంభమైన దని ఎస్పీ డా” గజరావు భూపాల్ తెలిపారు. ఇంకా »
20 మంది చిన్నారులకు విముక్తి కలిగించిన మదనపల్లె పోలీసులు
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో ఉమెన్ పోలీస్‌స్టేషన్ సి.ఐ. పి.హనుమతునాయక్ ఆధ్వర్యంలో దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ -2ను విజయవంతంగా నిర్వహించారు. ఇంకా »
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో రోజురోజుకు ఎక్కువవుతున్న బాల, బాలికల మిస్సింగ్, అపహరణ, అక్రమ రవాణా మొదలగు అంశాలపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అనుసరించి ప్రతి రాష్ట్రంలో వివిధ యూనిట్ల వారీగా జిల్లా ప్రధాన నగరాల్లో ఎ.హెచ్.టి.యులను (ూఅ్‌ఱ నబఎaఅ ుతీaటటఱషసఱఅస్త్ర బఅఱ్) ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్.పి. ఎ.ఎస్.ఖాన్ ఆధ్వర్యంలో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. టీంలో ఎస్.ఐ., ఎ.ఎస్.ఐ., హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ళను నియమించారు. సి.ఐ.డి. ఆధ్వర్యంలో కేంద్ర హోం సెక్రటరీ ఆదేశాల మేరకు సి.ఐ.డి. చీఫ్ శ్రీ ద్వారకా తిరుమలరావుగారి ఆదేశానుసారం 'ఆపరేషన్ స్మైల్' పేరుతో 2015 సంవత్సరం జనవర ఇంకా »
నెల్లూరు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ ముస్కాన్'
నెల్లూరు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ ముస్కాన్' నిర్వహించారు. జిల్లా ఎస్.పి. ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు జిల్లాలోని డివిజన్‌ల పోలీసు అధికారులు ఆపరేషన్‌లో పాల్గొన్నారు ఇంకా »
విజయవాడ నగర పోలీస్ కమిషరేట్ పరిధిలో 'ఆపరేషన్ ముస్కాన్'
విజయవాడ నగర పోలీస్ కమిషరేట్ పరిధిలో 'ఆపరేషన్ ముస్కాన్'లో భాగంగా 86 మంది బాలలను గుర్తించారు. ఇంకా »
కడప జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్
కడప జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో 158 మంది వీధి బాలలను సంరక్షించినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. ఇంకా »
అనంతపురం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్
అనంతపురం జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 31 మంది బాలలను గుర్తించారు. ఇంకా »
ఆపరేషన్ ముస్కాన్‌తో వీధి బాలల సంరక్షణ
ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా విజయనగరం జిల్లాలో 107 మంది వీధి బాలలను సంరక్షించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి తెలిపారు. ఇంకా »
రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా 'ఆపరేషన్ ముస్కాన్'
రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు 'యాక్షన్ ప్లాన్'ను తయారుచేసి ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 'ఆపరేషన్ ముస్కాన్' చేపట్టాలని రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ సంకల్పించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 6న రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్.పి.లు, డివిజన్ స్థాయి, పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఇంకా »