యూనిట్

చట్టాన్ని తెలుసుకుందాం

స్వతస్సిద్ధ అధికారము

పశ్న : నిందితుడు నేరమును కోర్టుయందు ఒప్పుకొనినప్పుడు శిక్ష వేసిన పిదప అట్టి కేసుల యందు సదరు నిందితుడు అప్పీలు చేయుటకు అవకాశము ఉన్నదా? జవాబు : మామూలుగా సెక్షన్‌ 374 ప్రకారం శిక్షపడిన వ్యక్తిపై కోర్టు యందు అప్పీలు చేయుటకు అధికారం కలదు. కానీ నేరస్థుడు తానే నేరమును ఒప్పుకొనినపుడు తానే సదరు శిక్షపై పై కోర్టు యందు అప్పీలు చేసుకొనుటకు అవకాశము లేదు అని సెక్షన్‌ 375 జతీ.ూ.జ.లో చెప్పబడినది. కానీ ఇట్టి వాటిలో నిందితుడు ఈ క్రింది సందర్భాలలో మాత్రమే అప్పీల్‌ చేసుకోవచ్చును. ఇంకా »

చట్టాన్ని తెలుసుకుందాం

హైకోర్టు వారికి ఈ కోడ్‌లోని నిబంధనములతో నిమిత్తం లేకుండా స్వతస్సిద్ధంగా ఏదైన సత్ఫలితములను పొందుటకుగాను లేక ఈ కోడ్‌ను అనుసరించి ఇచ్చిన ఉత్తర్వును సమర్ధవంతంగా అమలు చేయుటకుగాను లేక ఏదైన కోర్టు వ్యవహారమును దుర్వినియోగము కాకుండా లేక లక్ష్యసిద్ధికై అవసరము అయిన ఉత్తర్వులను ఇచ్చే అధికారము కలదు. శిక్షపడినటువంటి యందు అప్పీళ్ళు చేయుటకు సంబంధించిన అధికారములు: Sec.374 Crpc 1) హైకోర్టువారు తన యొక్క అసాధార అధికారమును ఉపయోగించుకొని స్వతగా తానే ఏదైన కేసు యందు విచారణ జరిపించి నేరస్థుడికి శిక్షను వేసినప్పుడు అట్టి శిక్షపై సుప్రీంకోర్టు యందు అప్పీళు చేయవలెను. ఇంకా »

దర్యాప్తునకు సంబంధించి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అధికారిత పరిధి

ఒక వ్యవహారములో వివిధ నేరములు అగు దొంగతనము (Theft), బలాద్గ్రహణము (Extortion) కొంతమంది వ్యక్తులు కలిసి చేసినారు. ఈవిధంగా దొంగిలింపబడిన ఆస్థి ఇంకొక వ్యక్తి సహాయముచే దాచిపెట్టినారు. ఆ తరువాత మరొక వ్యక్తి సహాయముచే ఇంకొకనికి తక్కువ ధరలో అమ్మినారు. ఇక్కడ అందరి నేరస్థులను ఒకే సమర్థవంతమైన కోర్టులో విచారణ జరుపవచ్చును. ఇక్కడ ఉన్న వివిధ అపరాధములు 379, 384 R/w 34, 414 & 411 IPC వీటన్నిటినీ కలిపి అందరి నేరస్థులపై ఏయే సమర్థతగల కోర్టుయందు విచారణ జరిపించవచ్చును. సాధారణంగా ప్రతి నేరస్థుడిని అతను చేసిన నేరమునకు వ్యక్తిగతంగా వేరే విచారణ జరుపవలెనని సూత్రము కలదు. కాని సి.ఆర్‌.పి.సి.లోని సెక్షన్స్‌ 219, 220, 221 & 2 ఇంకా »

అప్పీల్స్‌

క్రిమినల్‌ కేసుల్లో నిందితులపై మోపబడిన ఆరోపణలపై కోర్టులో విచారణ జరిపిన తరువాత, తీర్పులో నేరస్థులపై నేరం నిరూపించబడినప్పుడు లేదా నిర్దోషిగా విడుదల చేసినప్పుడు గానీ, తక్కువ శిక్ష వేసినప్పుడు గానీ సంబంధిత ప్రాసిక్యూషన్‌ వారు లేక ఫిర్యాదిదారుడు లేదా నేరానికి పాల్పడిన వ్యక్తి కిందికోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పై కోర్టుకు విన్నవించుకోవటాన్ని అప్పీలు చేసుకోవటం అంటారు. ఇంకా »

ఇంటర్‌ పోల్‌ నోటీసులు-గ్లోబల్‌ ట్రాకింగ్‌ పద్ధతులు

ఇంటర్‌ పోల్‌ నోటీసులను ఐ.సి.పి.ఒ.-ఇంటర్‌ పోల్‌-జనరల్‌ సెక్రటేరెట్‌వారు ప్రచురిస్తారు.నోటీసుల లక్ష్యాలు, ఉపయోగాలు అనుసరించి వీటిని అయిదురకాలుగా విభజించారు. ప్రతి విభాగానికి ఇంటర్‌పోల్‌ జనరల్‌ సెక్రెటేరియేట్‌లో ఒక కార్యాలయం ఉంటుంది. ఇంకా »

వార్తావాహిని