యూనిట్

సంక్షేమం

విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డ్ కుటుంబ సభ్యులకు చేయూతనిచ్చిన సిబ్బంది

తిరుపతి జిల్లా ఎస్పీ పీ. పరమేశ్వర రెడ్డి చొరవతో జిల్లా నందు గతంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డ్స్ ల వారి కుటుంబ సభ్యులకు ఒక్కరోజు వేతనాన్ని ఆర్ధిక సహాయంగా అందించి, తమ ఉధార స్వభావాన్ని చాటుకున్నారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులందరూ ఒక్క రోజు వేతనాన్ని ఇచ్చారు. ఇంకా »

గుంటూరు జిల్లాలో తొమ్మిదిమందికి హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి

గుంటూరు అర్బన్ లో పని చేయుచున్న తొమ్మిది మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ళుకు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ పి. హెచ్. డి. రామకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. ఇంకా »

సంక్షేమానికి భద్రత విడుదల చేసిన నిధులు

సంక్షేమానికి భద్రత విడుదల చేసిన నిధులు ఇంకా »

రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు శాలరీ ప్యాకేజీ ఇన్సురెన్స్ రూ. 60 లక్షలు జమ

అనంతపురం జిల్లాలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు శ్యాలరీ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ డబ్బు రూ. 60 లక్షలను చనిపోయిన కానిస్టేబుళ్ల భార్యల బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. ఇంకా »

పోలీసు బలగాలకు కొత్త బీమా సదుపాయం

దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులకు వారాంతపు సెలవు ప్రకటించడంతో రాష్ట్రంలోని 64 వేల మంది పోలీసు సిబ్బంది జీవితాలకు కొత్త వెలుగు వచ్చింది. ముఖ్యమంత్రి స్ఫూర్తితో రాష్ట్రంలోని పోలీసుల సంక్షేమం కోసం, వారి జీవితాలను, పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పోలీసు శాఖ పలు చర్యలు చేపడుతోంది. ఇంకా »

మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు శ్యాలరీ ప్యాకేజీ ఇన్సురెన్స్ డబ్బు జమ

అనంతపురం జిల్లాలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు శ్యాలరీ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ డబ్బు రూ. 60 లక్షలను మృత కానిస్టేబుళ్ల భార్యల బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. ఇంకా »

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు చెక్కు అందజేత

ఇచ్ఛాపురం యూనిట్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చెందిన హరి పండిట్‌కు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు వారి ఒకరోజు వేతనాన్ని జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి రూ.3,01,800ల చెక్కును అందజేసారు. ఇంకా »

పదవి విరమణ

గుంటూరు జిల్లా రేపల్లె పోలీస్‌స్టేషన్‌ నందు ఎ.ఎస్‌.ఐ.గా విధులు నిర్వహించి జనవరి 31నాడు వాలంటరీ రిటైర్‌మెంట్‌ అయినటువంటి ఎస్‌.పరిశుద్ధరావు (ఎ.ఎస్‌.ఐ.1704)కు భద్రత పథకం కింద మంజూరైన రూ.56,809లు చెక్కును ఎ.ఎస్‌.ఐ. కుమారుడు సునీల్‌శాంత్‌కు అందజేశారు. అలాగే ఎస్‌.పి. ఆఫీసులో బార్బర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.వెంకటరావు ఫిబ్రవరి 29నాడు పదవీ విరమణ చెందారు. ఈయనకు భద్రత కింద 56,809ల చెక్కును గుంటూరు రూరల్‌ జిల్లా అదనపు ఎస్‌.పి. జి.రామాంజనేయులు అందజేశారు. కార్యక్రమంలో డిపిఓ స్టోర్‌ సూపరింటెండెంట్‌ బాషా పాల్గొన్నారు. విశాఖ జిల్లా చోడవరం పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న డి.సత్యన్నారాయణ ఇటీవల ఇంకా »

ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం

గుంటూరు అర్బన్‌లో హోంగార్డుగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సుబ్బారావు కుటుంబసభ్యులకు సహచర మిత్రులు, అధికారులు, పోలీస్‌ అసోసియేషన్‌ ఆర్థిక సాయం అందించింది ఇంకా »

హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన పోలీసులు

ముదినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న పి.నాగరాజు డ్యూటీలో భాగంగా నైట్‌బీట్‌ నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంకా »

కుటుంబాన్ని ఆదుకున్న ''కొలీగ్స్‌''

వేసవికాలం మొదలయ్యిందంటే చాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా భానుడి ప్రతాపానికి ఎందరో బలవుతుంటారు. ట్రాఫిక్‌ను సమన్వయపరుస్తూ వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్‌ నియంత్రిస్తున్న ఓ హోంగార్డు కోసరాజు లీలారావ్‌ వడదెబ్బ తగిలి మృతిచెందాడు. ఇంకా »

ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం

విశాఖ జిల్లా గ్రామీణ పరిధిలో హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్న సర్వశ్రీ కె.రాజేశ్‌, వి.మల్లేష్‌, జి.అచ్చియమ్మ కుటుంబ సభ్యులు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా »

ఆసుపత్రిలో చేరిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

పోలీసుశాఖ సిబ్బంది కష్టసుఖాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తక్షణం స్పందిస్తున్నారు రాష్ట్ర డి.జి.పి శ్రీ జె.వి.రాముడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఎం.రాజులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంకా »

అనారోగ్యాలతో మరణించిన పోలీసు కుటుంబాలకు ఆర్థిక సహాయం

పనిభారం, మానసిక ఒత్తిళ్ళు అనారోగ్యానికి దారులు. పోలీసు వృత్తిలో ఇవి తప్పనిసరి. ఇటీవల అనారోగ్యంతో ఎ.ఆర్‌.కానిస్టేబుల్‌ ఎం. ప్రవీణ్‌రాజు మృతి చెందాడు. ఇంకా »

విధి నిర్వహణలో అమరుడైన ఎస్‌.ఐ. కుటుంబానికి ప్రభుత్వ సహాయం

గోదావరి పుష్కరాల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఎస్‌.ఐ. శంకర్‌రావు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఇంకా »

పోలీస్ సంక్షేమం

పోలీసు కుటుంబాలకు ఆపన్న హస్తం గుంటూరు రూరల్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లాలోని ప్రతి పోలీసు నుంచి రూ.100ల ప్రకారం వసూలు చేసి బాధిత నాలుగు పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును గుంటూరు రూరల్‌ ఎస్‌.పి. కె.నారాయణనాయక్‌, అదనపు ఎస్‌.పి. జి.రామాంజనేయులు సమక్షంలో పోలీసు కుటుంబాలను అందజేయడం జరిగింది. 1. డయల్‌ 100లో విధులు నిర్వహిస్తు గుండెపోటుతో కె.హరిబాబు (పి.సి. 530) మృతి చెందారు. ఇంకా »

వార్తావాహిని