యూనిట్

పటలములు

విజేతకు అభినందనలు

16వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ కేవీ సాగర్‌ కొరియాలో జరిగిన ఏషియన్‌ ఫెడరేషన్‌ కాంపిటేషన్‌లో 4వ స్థానం సాధించాడు. ఇంకా »

రక్తదాన శిబిరం

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 11వ పటాలములో రక్తదాన శిబిరాన్ని కడప జిల్లా ఎస్‌.పి. అన్బురాజన్‌, కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఇంకా »

పోలీస్ పనితీరు అందరికి తెలియాలి

14వ పటాలములో ఓపెన్‌ హౌస్‌ను ఇన్‌చార్జి కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇంకా »

ప్రజలకు పోలీసుపై అవగాహనా పెంచాలి

11వ పటాలము ఆవరణలో అమరుల వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా »

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 11వ పటాలము కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు మారథాన్‌ను ప్రారంభించారు. ఇంకా »

పటాలమును సందర్శించిన ఐజిపి

9వ పటాలమును ఐజిపి బి.శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా కమాం డెంట్‌ ఎల్‌.ఎస్‌.పాత్రుడు ఐజిపికి స్వాగతం పలికారు. ఇంకా »

వ్యాస రచన పోటీల్లో విజేతలకు బహుమతులు

అమరవీరుల సంస్మరణ వారో త్సవాల సందర్భంగా అమర వీరుల త్యాగాలను గుర్తుచేసు కుంటూ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఇంకా »

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 6వ పటాలము అడిషనల్‌ కమాండెంట్‌ ఈఎస్‌ సాయిప్రసాద్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇంకా »

అమరుల సేవలు మరువలేనివి

పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని డిఐజి, 6వ పటాలము ఇన్‌చార్జి కమాండెంట్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. ఇంకా »

అమరవీరులకు అండగా ఉంటాం

5వ పటాలంలో విధులు నిర్వర్తిస్తు మృతిచెందిన అమరవీరుల కుటుంబాలతో కమాండెంట్‌ జె.కోటేశ్వరరావు సమావేశమయ్యారు. ఇంకా »

పదవీ విరమణ సత్కారం

5వ పటాలంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ ఏడీవీ ప్రసాద్‌, హెచ్‌సి కె.మోహన్‌రావు, పిసి పి.సత్యంలు ఇటీవల పదవీ విరమణ చెందారు. ఇంకా »

ఓపెన్‌ హౌస్‌

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా 3వ పటాలము అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఓపెన్‌ హౌస్‌లో కాలేజి, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా »

రక్తదాన శిబిరము

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా 3వ పటాలము యూనిట్‌ హాస్పిటల్‌ నందు కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి ఆదేశాల మేరకు అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావు అధ్యక్షతన రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇంకా »

కొవ్వొత్తుల ర్యాలీ

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2వ పటాలము కమాండెంట్‌ ఎస్‌.కే.హుసేన్‌ సాహెబ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇంకా »

రక్తదాన శిబిరము

రక్తదానం చేయడం వల్ల మరోకరికి ప్రాణదానం చేసినవారమవుతామని, ప్రస్తుత సమాజంలో ఇదే మహాదానమని కమాండెంట్‌ ఎస్‌.కే.హుసేన్‌ అన్నారు. ఇంకా »

రిలీఫ్‌ అండ్‌ రీఫ్రెష్‌ పోలీసుకు అవసరం

16వ పటాలములో సిబ్బందికి రిలీఫ్‌ అండ్‌ రీఫ్రెష్‌ కోర్సును కమాండెంట్‌ వి.జగదీష్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో తీరికలేని సమయాన్ని గడుపుతూ ఎన్నో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని అలాంటి సమయంలో రిలీఫ్‌ అండ్‌ రీఫ్రెష్‌ అవసరమని అన్నారు. ఇంకా »

వైభవంగా బాలల దినోత్సవం

3వ పటాలములో బాలల దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ గ్యాలరీని కమాండెంట్‌ శ్రీ బి.శ్రీరామమూర్తి సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఇంకా »

పదవి విరమణ సత్కారం

3వ పటాలములో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీమతి యు.విజయలక్ష్మి పదవీ విరణ చెందిన ఈ సందర్భంగా కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి శాలువలు, పూలమాలతో సత్కరించి పోలీసుశాఖకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఇంకా »

బాధిత కుటుంబానికి సహాయం

11వ పటాలములో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్న జి.జోసెఫ్‌ ఇటీవల గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదంలో రెండుకాళ్లను కోల్పోయాడు. ఇంకా »

11వ పటాలమును తనిఖీ చేసిన డిఐజి

11వ పటాలమును డిఐజి సి.హెచ్‌. వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు సాదర స్వాగతం పలికారు. ఇంకా »

11 వ పటాలంలో స్వచ్ఛ భారత్

స్వచ్ఛభారత్‌లో భాగంగా పటాలము పరిధిలోని సిధౌట్‌ మండలం వెంకటేశ్వరపురం ఎంపీపీ పాఠశాలలో పటాలము 'ఎ' కంపెనీ సిబ్బంది, అధికారులు పాఠశాల పరిసరాల్లో స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. ఇంకా »

పదవి విరమణ సత్కారం

9వ పటాలములో అదనపు కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అదనపు కమాండెంట్‌ పి.మోహన్‌ప్రసాద్‌ పదవీ విరమణ చెందారు. ఇంకా »

పటేల్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలి

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జన్మదినం సందర్భంగా 'ఏక్తా దివస్‌' కార్యక్రమాన్ని డిఐజి గోగినేని విజయకుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. సిబ్బంది, బ్యాండ్‌ గ్రూప్‌ సిబ్బంది మంగళగిరి పురవీధుల గుండా ర్యాలీ సాగింది. ఇంకా »

అద్భుతంగా బాలల దినోత్సవం

5వ పటాలములో బాలల దినోత్సవం వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు డిబేట్‌లు, క్విజ్‌లు, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటేషన్‌లు నిర్వహించారు. ఇంకా »

ఎస్డీ ఆర్ ఎఫ్ శిక్షణ పరిశీలన

పటాలములోని ఎస్‌డిఆర్‌ఎఫ్‌ టీమ్‌కు చెందిన పనితీరును, విధి నిర్వహణలో చేయవలసిన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తున్నారో తెలుసుకునేందుకు కమాండెంట్‌ జె.కోటేశ్వరరావు ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాన్ని, శాఖను తనిఖీ చేశారు. ఇంకా »

పదవి విరమణ సత్కారం

5వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ ఎస్‌.ప్రకాశ్‌రావు ఇటీవల పదవీ విరమణ చెందారు. ఇంకా »

ప్రతిభావంతులకు ప్రోత్సాహం

అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదానం చేసిన సిబ్బందికి, అధికారులను కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి అభినందించారు. ఇంకా »

జాతి సమైక్యతే పటేల్ లక్ష్యం

3వ పటాలములో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భముగా 'రన్‌ ఫర్‌ యూనిటి'ని కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఇంకా »

సమస్యల సాధనకు దర్బార్

2వ పటాలము ఆవరణలో కమాండెంట్‌ ఎస్‌.కె.హుసేన్‌ సాహెబ్‌ కవాతు మైదానం నందు సిబ్బంది కోసం దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా »

రాష్ట్రీయ ఏక్తా దివస్

సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్త దివస్‌ కార్యక్రమాన్ని 2వ పటాలములో నిర్వహించారు. ఇంకా »

పోలీస్ కుటుంబాలకు ఆర్థిక సాయం

16వ పటాలములో కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌.రత్నాకర్‌ (పిసి 1034), ఎం.పొల్లయ్య (పిసి 989)లు ఇటీవల మృతిచెందారు. ఇంకా »

పొట్టి శ్రీరాములుకు నివాళులు

పొట్టిశ్రీరాములు వర్దంతి సందర్భంగా 6వ పటాలము కమాండెంట్‌ వి.జగదీష్‌ కుమార్‌ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇంకా »

కమాండెంట్ కు అభినందనలు

14వ పటాలము కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి డిప్యుటేషన్‌పై ఉత్తరప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. ఇంకా »

11వ పటాలములో దర్బార్‌

11వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సమస్యలు తెలుసుకునేందుకు గాను కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు దర్బార్‌ నిర్వహించారు. ఇంకా »

11వ పటాలములో క్రిస్మస్‌ వేడుకలు

11వ పటాలము ఆవరణలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసు కుటుంబ సభ్యులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంకా »

మహిళలకు టైలరింగ్‌లో శిక్షణా

11వ పటాలములో సెట్విన్‌ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్‌లో శిక్షణా కార్యక్రమాన్ని అడిషనల్‌ కమాండెంట్‌ కె.ప్రభుకుమార్‌ ప్రారంభించారు. ఇంకా »

ఎస్‌సిటిపిసి శిక్షణను ప్రారంభించిన ఐజిపి

3వ పటాలములో ఎస్‌సిటిపిసి కానిస్టేబుళ్ళ 9 నెలల శిక్షణను పటాలముల ఐజిపి బి.శ్రీనివాసులు ప్రారంభించారు. నూతనంగా కానిస్టేబుళ్ళుగా ఎంపికైన వారిలో 127 మంది అభ్యర్థులు పటాలములో శిక్షణ పొందుతారని, శిక్షణలో వారికి అన్నిరకాల అధునాతన వసతులను, ఎంతో అనుభవం కలిగిన ట్రైనర్‌లచే శిక్షణ జరుగుతుందన్నారు. ఇంకా »

బాధిత పోలీస్ కుటంబానికి ఆర్థిక సాయం

9వ పటాలములో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జలరాములు (హెచ్‌సి 840) ఇటీవల పక్షవాతానికి గురయ్యాడు. ఇంకా »

6 వ పటాలములో క్రిస్మస్ వేడుకలు

6వ పటాలములో ఆవరణలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పటాముల డిఐజి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఇంకా »

పదవి విరమణ చేసిన కమాండెంట్

6వ పటాలము కమాండెంట్‌ బి.చిట్టిబాబు పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా పటాలముల డిఐజి జి.విజయ్‌ కుమార్‌ చిట్టిబాబు దంపతులను పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఇంకా »

పదవి విరమణ

6వ పటాలములో ఆర్‌.ఐ.గా విధులు నిర్వర్తిస్తున్న కె.శ్యాంబాబు, ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.చెన్నయ్యలు పదవీ విరమణ చెందారు. ఇంకా »

పదవి విరమణ

5వ పటాలములో ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న యు.అప్పారావు (ఏఆర్‌ఎస్‌ఐ 1282) ఇటీవల పదవీ విరమణ చెందారు. ఇంకా »

నూతన పోలీసులకు శిక్షణ ప్రారంభించిన ఐజీపీ

ఇటీవల నూతనంగా కానిస్టేబుళ్ళుగా ఎంపికైన స్టైఫండరీ కానిస్టేబుళ్ళకు 5వ పటాలములో 9నెలల పాటు ఇచ్చే శిక్షణను పటాలముల ఐజిపి బి.శ్రీనివాసులు ప్రారంభించారు. ఇంకా »

5 వ పటాలం సందర్శించిన డి ఐ జి

5వ పటాలమును డిఐజి జి.విజయ్‌ కుమార్‌ సందర్శించారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్ళ శిక్షణ తీరును, వారికి కల్పించే మౌళిక సదుపాయాలపై ఆరా తీశారు. ఇంకా »

పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం

3వ పటాలములో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శివ(హెచ్‌సి 312) ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను భద్రత నుండి రూ.3,97,480ల విడుదలైంది. ఇంకా »

పొట్టి శ్రీరాములుకు నివాళి

3వ పటాలము ఆవరణలోని ఎపిఎస్‌పి క్యాంప్‌ నందు కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇంకా »

పొట్టి శ్రీరాములుకు నివాళి

స్వర్గీయ కీ.శే.పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా 2వ పటాలము అదనపు కమాండెంట్‌ ఎస్‌.కె.అల్లాబకష్‌ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇంకా »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

2వ పటాలములో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెచ్‌సి:1501 సి.హెచ్‌. వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యమంతో మృతిచెందారు. ఇంకా »

ఎన్ఎన్ సి యూనిట్ ప్రారంభం

2వ పటాలములోని సాయుధ పోలీస్‌ విద్యానికేతన్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నందు ఎన్‌సిసి యూనిట్‌ని డిఐజి సి.హెచ్‌. వెంకటేశ్వర్లు, ఎన్‌సీసీ పటాలము కమాండెంట్‌ కల్నల్‌ అలోక్‌ కుమార్‌ జైన్‌లు ప్రారంభించారు. ఇంకా »

భద్రత చెక్కులను పంపిణీ చేసిన కమాండెంట్

ఎ.పి.యస్.పి 16 వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు. ఇంకా »

వార్తావాహిని