యూనిట్
Flash News
నేర వార్తలు
సెల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
చిత్తూరు జిల్లాల్లో సెల్ ఫోన్లను దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 20 లక్షల విలువైన 108 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డిఎస్పీ ఎన్. సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలను డీఎస్పీ వివరించారు. గంగమ్మ గుడి వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రెండు సెల్ ఫోన్లను దొంగలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు పలమనేరు అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా »
అనంతపురం లో పురాతన ఆభరణాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
అనంతపురం జిల్లాలో తక్కువ ధరలకు పురాతన కాలంనాటి బంగారు ఆభరణాలు ఇస్తామని నమ్మ బలికి మోసాలకు పాల్పడిన ముగ్గురు మోసగాళ్ల ను సీసీఎస్, గోరంట్ల పోలీసులు సంయు క్తంగా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ బి. సత్యఏసుబాబు తెలిపారు ఇంకా »
షికారి దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసే షికారీ దొంగల ముఠా సభ్యులు ఇద్దరిని అనంతపురం నగరంలోని వన్‌టౌన్, టూ టౌన్, రూరల్ పోలీసులు సంయుక్తముగా అరెస్ట్ చేశారు ఇంకా »
రాజస్థాన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు
విజయవాడలో షాపుల షట్టర్ల కు వేసిన తలలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సిసిఎస్ ఎసిపి కె. శ్రీనివాస రావు తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు. ఇంకా »
పశ్చిమ గోదావరి జిల్లాలో నానమ్మను హత్య చేసిన మనువడు
పశ్చిమ గోదావరి జిల్లా శ్రీపర్రు గ్రామ పంచాయితీ మానూరుకు చెందిన పేరం చిట్టెమ్మ (70)ను హత్య చేసిన మనువడు రవిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు రురల్ సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సురేష్ సమావేశంలో తెలిపారు ఇంకా »
అంతర్ రాష్ట్ర నేరస్థుడ్ని అరెస్ట్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్థుడు ఈపు వెంకటేష్ ను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డి గూడెం సి ఐ బి ఎం నాయక్ తెలిపారు. ఇంకా »
ఇంటి దొంగలను అరెస్ట్ చేసిన కలువాయి పోలీసులు
నెల్లూరు జిల్లా కలువాయ మండలం చీపినాపిగ్రామం లో ఈ నెల 18 న జరిగిన ఇంటి దొంగతనం కేసును కలువాయి పోలీసులు ఛేదించి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ ఎస్ మక్బుల్ తెలిపారు. ఇంకా »
బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసిన నెల్లూరు పోలీసులు
నెల్లూరు నగరంలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నేరస్తులను చిన్న బజార్ పోలీస్ సి.ఐ. మధు బాబు, సంతపేట పోలీస్ స్టేషన్ సి.ఐ. రాములు నాయక్ రెండు బృందాలుగా ఏర్పడి అర్చన మరియు S2 సినిమా హాల్ వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నేరస్తులను పట్టుకున్నారు. ఇంకా »
సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి : ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
మీకు ఆన్ లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు తో మీకు ఇంటికి ఏదైన కొరియర్ పోస్ట్ వచ్చి మీ ఫోన్ నంబర్ లక్కీ డ్రా లో ఎంపిక అయ్యింది, మీరు బహుమతిగా ఒక కారు గెలుచుకున్నారు అని వచ్చిందా ! మీరు దానిని నమ్మి అందులో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదిస్తున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది....జాగ్రత్తగా వ్యవహరించండి . ఇంకా »
ఆన్ లైన్ లాటరీల ఉచ్చులో పడొద్దు- కర్నూలు ఎస్పీ ఫకీరప్ప
మీకు ఆన్ లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు తో మీకు ఇంటికి ఏదైన కొరియర్ పోస్ట్ వచ్చి మీ ఫోన్ నంబర్ లక్కీ డ్రా లో ఎంపిక అయ్యింది, మీరు బహుమతిగా ఒక కారు గెలుచుకున్నారు అని వచ్చిందా ! మీరు దానిని నమ్మి అందులో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదిస్తున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది....జాగ్రత్తగా వ్యవహరించండి . ఇంకా »
జంగారెడ్డి గూడెం రాజేశ్వరి నగర్ లో కార్డాన్ సెర్చ్
జంగారెడ్డి గూడెం డిఎస్పీ శ్రీమతి స్నేహిత ఆధ్వర్యంలో ది 9 -1 -2020 న తెల్లవారు 3 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇంకా »
తీగలాగితే... కదిలిన నాలుగు హత్యల డొంక
అనంతపురంలో మూడ్రోజుల కిందట జరిగిన పందుల దొంగతనం కేసును పోలీసులు చేధించే క్రమంలో నాలుగు హత్య కేసులు వెలుగు చూశాయి. ఇవన్నీ కూడా 2004 నుండి 2010 సంవత్సరం మధ్య జరిగినవే. ఇంకా »
పసుపులేటి మురళి @ బెల్ట్ మురళి హత్య కేసును ఛేదించిన పోలీసులు
పసుపులేటి మురళి హత్య కేసులో ముద్దాయిలను 07-01-2020వ తేదీ సాయంత్రం తిరుపతిలో10 మందిని మరియు రేణిగుంటలో7 మంది ముద్దాయిలను మొత్తం 17 మంది ముద్దాయి అరెస్టు చేసి,వారు హత్యకు ఉపయోగించిన ఒక ఆటో, రెండు స్కూటీలు, మూడు సెల్ ఫోనులు, రెండు ఇనుప రాడ్డులు, నాలుగు కత్తులు, స్వాధీనం చేసుకోవడమైనది. ఇంకా »
ఇద్దరు నిందితుల నుండి 30 తులాల బంగారం స్వాధీనం
13 దొంగతనాలలో నిందితులుగా ఉన్న వీరఘట్టంకు చెందిన కొట్టీసా లక్ష్మణారావు మరియు పాయకరావు పేటకు చెందిన తోట ప్రసాద్ లను విజయనగరం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్దనుండి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా »
నిండు ప్రాణాన్ని కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా చీమ కీర్తి మండలం ఆర్‌ఎల్‌పురానికి చెందిన పి.మురళీకృష్ణ సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం తన పిన్ని కుమారుడు శశిధర్‌కు ఫోన్ చేసి, కుటుంబంలో వచ్చిన విభేదాలతో తనువు చలిస్తున్నానని తెలిపాడు. ఇంకా »
గుట్కా అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు
2014 సంవత్సరం నుండి నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు గుట్కాను అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా మరియు గంజా డాన్ చెక్కా ఆంజి బాబు మరియు అతని గ్యాంగ్ అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు ఇంకా »
సుపారీ గ్యాంగ్ అరెస్ట్
వైకాపాకి చెందిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకుడు ఎం. చిరంజీవిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ముఠాను విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ ఆర్. కె. మీనా వెల్లడించారు. ఇంకా »
పది ప్రాణాలను బలిగొన్న ''సైనేడ్'' రాక్షసుడు
కనివినీ ఎరుగని మారణ హోమం .. కనుమరుగౌతున్న మానవత్వం..కోరలు చాచి కరాళ నృత్యం చేస్తున్న రాక్షసత్వం ..తమ స్వార్థం, తమ సౌఖ్యం కోసం ఆది మానవుడి కంటే క్రూరంగా,కర్కశంగా ప్రవర్తిస్తున్న ఆధునిక మానవుడి వికృతచర్యలకు ప్రత్యక్ష సాక్ష్యం...కరడు గట్టిన రాష్ట్ర, అంతర్ రాష్ట్ర నర హంతక ముఠాలకు కూడా సాధ్యం కానీ రీతిలో హత్యలకు పాల్పడిన మానవ మృగం..ఆ మృగానికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందించిన మరో కిరాతకుడు. వీరి ఉన్మాదానికి బలి అయినది ఒకరో, ఇద్దరో కాదు..పది మంది నిండు ప్రాణాలు ..ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో మరో ప్రపంచాన్నే సృష్టిస్తున్న ఈ కాలంలో కూడా మూఢ నమ్మకాలూ, అత్యాశ, నాటు వైద్యం అనేది లోభాలనే ఆయుధంగా మలచుకొన ఇంకా »
ఆంధ్రా బ్యాంక్ అప్రయిజరే అసలు దొంగ
అక్టోబర్ 14, 2019న చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్తాన పల్లె ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్‌లో భారీ దొంగతనం జరిగింది. లాకర్‌లోని 18 కేజీల బంగారంతో పాటు, రూ. 2.66 లక్షల నగదు చోరీ చేయడమే కాకుండా సీసీి కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా ఎత్తుకుపోయారు. జోనల్ మేనేజర్ మురళీకష్ణ ఈ విషయమై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తక్షణమే స్పందించి చిత్తూరు, మదనపల్లె డీిఎస్పీలు ఈశ్వర్ రెడ్డి, రవి మనోహర ఆచారిలు, చిత్తూరు పశ్చిమ సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డి, సీసీఎస్ సీఐలు రమేష్ కుమార్, భాస్కర్‌లతో కూడిన పది దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తు బృం ఇంకా »
చిన్నారి వర్షిత హత్యకేసు నిందితుడి అరెస్ట్
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్యకేసు మిస్టరీని చిత్తూరు జిల్లా పోలీసులు చేధించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నవంబర్ 7, 2109న రాత్రి 7.30 ని.ల సమయంలో ఒక కళ్యాణమండపము వద్ద అపహరణకు గురైన వర్షిత, మరుసటి రోజు ఉదయం అదే మండపం వెనుక చనిపోయి ఉండటం ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణలో మదనపల్లి డిఎస్‌పి రవి మనోహరాచారి ఆధ్వర్యంలో మదనపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్, పీలేరు అర్బన్ సిఐ సాథిక్ అలీ, మొలకల చెరువు సిఐ సురేష్ కుమార్, ఎస్.ఐ.లు దిలీప్ కుమార్, సుకుమార్, సునీల్‌లతో బృందాన్ని ఏర్పాటు చేసి ఇంకా »
చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
నెల్లూరు జిల్లా నాయుడు పేట ప్రాంతంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను నాయుడుపేట పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసినట్లు నాయుడు పేట సి ఐ జి వేణుగోపాల రెడ్డి తెలిపారు. కేసు వివరాలను వెల్లడించారు. ఇంకా »
రెండు దొంగతనం కేసుల్లో మహిళ అరెస్ట్
విజయనగరం జిల్లా బొబ్బిలి నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న గొర్లి సీతమ్మ ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి తెలిపారు. ఇంకా »
సమర్ధవంత పోలీసింగ్ తో జిల్లా ప్రశాంతం
అనంతపురం జిల్లా ప్రశాంతత కోసం పోలీసు యంత్రాంగం సమర్థవం తంగా పని చేసిందని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు. ఇంకా »
బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్..
ఏలూరులోని కండ్రిగ గూడెం సెంటర్లో గల శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్స్ కమ్ వర్క్ షాప్ నందు కొద్దీ రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఇంకా »
అనుమానంతో భార్యను చంపిన భర్త అరెస్టు
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లిలో వారం కిందట భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అనుమానంతో కట్టుకున్న వాడే హత్య చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఇంకా »
దేవాలయాలలో కలశాలను దొంగిలించే ఘరానా ముఠా అరెస్టు
కొన్ని రోజుల క్రితం కొత్తపాలెం మరియు ఈధూరు గ్రామాలలోని దేవాలయాలలో ద్వజస్థoభానికి కలిగి వుండిన కలశాలను దొంగ తనానికి గురైనాయి. దొంగ తనలపై తోటపల్లి, గూడూరు పోలీసుస్టేషన్ లలో పిర్యాధులు అందినట్లు డిఎస్పీ రాఘవరెడ్డి తెలిపారు. ఇంకా »
400 కిలోల గంజాయి స్వాధీనం
తూర్పుగోదావరి నుండి తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీస్ లు పట్టుకుని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దర్ద్ కౌశల్ తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు. ఇంకా »
ఇళ్లకు కన్నం వేసే దొంగ అరెస్ట్
అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసినాట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.స్నేహిత తెలిపారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంకా »
అనుమానమే పెనుభూతమై..... భార్య, బిడ్డలను హతమార్చిన కసాయి భర్త
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట-లింగంగుంట గ్రామపొలాల్లో ఈ నెల 3న హత్యకు గురైన తల్లీబిడ్డల కేసు చిక్కుముడి వీడింది. అద్దంకి పట్టణం భవానీ సెంటర్‌లో నివాసం ఉండే హతురాలి భర్త అద్దంకి కోటేశ్వరరావును నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సిధార్థ కౌశల్ తెలిపారు. ఇంకా »
ప్రేమించి వివాహమాడినవాడే యముడైనాడు
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి లో గత నెల 22 న మృతి చెందిన సాహాదుల రత్న తులసి మిస్టరీ వీడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కేసు వివరాలను తణుకు సీఐ డీఎస్.చైతన్యకృష్ణ వెల్లడించారు. ఇంకా »
పోక్సో కేసు లో రెండు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు
పశ్చిమ గోదావరి జిల్లా పేద వేగి పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేయడమే కాకుండా 48 గంటల్లోన్నే ఛార్జిషీటు దాఖలు చేసినట్టు జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు. మైనర్ బాలికకు జరిగిన అన్యాయం గురించి భాదిత బాలిక (15) తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన పాల అనంతకుమార్ ఆమెను పలుమార్లు వేధించాడు. కుటుంబ సభ్యు లకు ఆమె చెప్పడంతో పెద్దల ద్వారా మందలించినా అనంతకుమార్‌లో మార్పు రాలేదు. ఈనెల 5వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువతి మెడలో పసుపు తాడు కట్టి బ ఇంకా »
3000 నాటు సారా ప్యాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నాటు సారాపై పామిడి రూరల్ పోలుసులు ఉక్కు పాదం మోపారు. ఆదివారం భారీ ఎత్తున 3000 నాటు సారా ప్యాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేస్తున్నారు. వీటిని తరలిస్తున్న ఒకర్ని అరెస్టు చేశారు. ఇంకా »
70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష
జిల్లాలో ఆరేళ్ల కిందట జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష... రూ. 10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు వెలువరించింది. ఇంకా »
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి నట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్.పి. అద్నాన్ నయీం ఆస్మి తెలిపారు. ఇంకా »
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా »
పాత కరెన్సీ చలామణీ చేస్తున్న ముఠా అరెస్టు
విశాఖ నగరంలో పాత నోట్లను చలామణీ చేస్తున్న పదమూడు మంది సభ్యులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ ఆర్.కె.మీనా తెలిపారు. ఇంకా »
నిజం దాచి మృతి చెందిన బాధితుడు... మిస్టరీని చేధించిన పోలీసులు
విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి చనిపోయినట్లు ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు డెత్ ఇంటిమేషన్ వచ్చింది. ఇంకా »
శ్రీసిటీ సెజ్‌లో భారీ దొంగతనం... కంజర్ భట్ గ్యాంగ్ అరెస్ట్
ఓ రోజు రాత్రి శ్రీ సిటీ సెజ్ నుండి కోల్‌కతాకు జియోమీ రెడ్ మీ సెల్ ఫోన్‌ల లోడుతో వెళ్తున్న ఐచర్ కంటైనర్ ను జాతీయ రహదారి - 16 పై దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. డ్రైవర్‌ను కొట్టి సెల్ లోడ్‌లారీని, అందలి సెల్‌ఫోన్స్ లోడును బలవంతంగా ఎత్తుకొని పోయి, అందులోని సుమారు 4.80 కోట్ల విలువ కలిగిన సెల్ ఫోన్‌లను ఎక్కడో అన్‌లోడ్ చేసి, ఖాళీ లారీని కావలి పరిధిలోని గౌరవరం వద్ద వదిలి వెళ్లిపోయారు. ఇంకా »
అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు
నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాల కేసులు చేధించాలని ఎస్.పి. ఐశ్వర్య రస్తోగి అధికారులను ఆదేశించారు. డిఎస్‌పిలు, ఇతర అధికారులకు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా »
స్కిమ్మింగ్ మిషన్‌తో ఏటీఎంలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏటీఎం సెంటర్‌లలో స్కిమ్మింగ్ మిషన్ ద్వారా ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు నెల్లూరు ఎస్.పి. ఐశ్వర్య రస్తోగి దృష్టి సారించారు. ఇంకా »
కిడ్నాప్‌కు గురైన జషిత్ సురక్షితంగా ఇంటికి
రాష్ట్ర వ్యాప్తంగా సంచనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన నాుగేళ్ల బాుడు జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమై కన్నవారి చెంతకు సురక్షితంగా చేరాడు. మండపేట పట్నంలోని తన అపార్ట్‌మెంట్ వద్ద ఆడుకుంటున్న జషిత్‌ను, బాుడి నానమ్మ చూస్తుండగానే ఇద్దరు అగంతకు అపహరించుకు పోయారు. సీసీ కెమెరాలో అగంతకును గుర్తించిన పోలీసు 17 బృందాుగా విడిపోయి జిల్లా వ్యాప్తంగా గాలింపు చర్యు చేపట్టారు ఇంకా »