యూనిట్
Flash News
కిడ్నాప్‌కు గురైన జషిత్ సురక్షితంగా ఇంటికి
రాష్ట్ర వ్యాప్తంగా సంచనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన నాుగేళ్ల బాుడు జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమై కన్నవారి చెంతకు సురక్షితంగా చేరాడు. మండపేట పట్నంలోని తన అపార్ట్‌మెంట్ వద్ద ఆడుకుంటున్న జషిత్‌ను, బాుడి నానమ్మ చూస్తుండగానే ఇద్దరు అగంతకు అపహరించుకు పోయారు. సీసీ కెమెరాలో అగంతకును గుర్తించిన పోలీసు 17 బృందాుగా విడిపోయి జిల్లా వ్యాప్తంగా గాలింపు చర్యు చేపట్టారు. సోషల్ మీడియాలోను బాుని కిడ్నాప్ వైరల్ అయింది. ఆగంతకు రూపాు సీసీి కెమెరాలో దొరికిపోవడం, పోలీసు గాలింపు ముమ్మరం కావడం మరియు బాుని ఫోటో మీడియాలో ప్రసారం కావడంతో భయపడిన నిందితు జషిత్‌ను వదిలిపెట్టారు. అనపర్తి మండం కుతుకుూరు ` రాయవరం రహదారిలోని చింతా రోడ్డులో జనావాసం లేని ప్రదేశంలో ఓ ఇటుక బట్టీ వద్ద బాబుని బైక్ పై వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బట్టీలో పనిచేసే ఏసు అనే కూలీకి జషిత్ కనిపించగా తనతో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కూలీ ద్వారా సమాచారం ఇటుక బట్టీ యజమాని కర్రి కృష్ణారెడ్డికి తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిన ఆయన బాబుని గుర్తించి జషిత్ తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందజేశాడు. వెంటనే ఆయన ఈ విషయాన్ని మండపేట పోలీసుకు తెలియజేశాడు. బాుడిని పికప్ చేసుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి స్వయంగా బాబును తీసుకుని తన వాహనంలో తల్లిదండ్రు వద్దకు చేరుకుని అప్పగించారు. కిడ్నాప్‌కు గురైన జషిత్ విషయంలో పోలీసు తీసుకున్న చర్యను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.