యూనిట్
Flash News
పదవి విరమణ సత్కారం
9వ పటాలములో అదనపు కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అదనపు కమాండెంట్
పి.మోహన్‌ప్రసాద్ పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎల్.ఎస్.పాత్రుడు
పూలమాలలు, శాలువలతో సత్కరించారు.
ఈ సందర్భంగా
కమాండెంట్ మాట్లాడుతూ మోహన్‌ప్రసాద్‌గారు పోలీసుశాఖకు ఎనలేని సేవలు చేశారని, వారి శేషజీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో
సీనియర్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మోహన్‌ప్రసాద్ దంపతులను సన్మానించారు.