యూనిట్

పొట్టి శ్రీరాములుకు నివాళులు

పొట్టిశ్రీరాములు వర్దంతి సందర్భంగా 6వ పటాలము కమాండెంట్‌ వి.జగదీష్‌ కుమార్‌ పూలమాలవేసి నివాళులు అర్పించారు. పొట్టిశ్రీరాములు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాలను సిబ్బందికి వివరించారు. ఆయన చేసిన త్యాగాన్ని ఎన్నటికి మరువకూడదని  తెలిపారు.

కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ జి.అమృతరావుఆర్‌.ఐ.లు తులసిరావుకె.సమర్పణరావుకె.తులసిదాస్‌ఎస్‌.చంద్రశేఖర్‌రావుఆర్‌.ఎస్‌.ఐ.లుఏఆర్‌ఎస్‌ఐలు పాల్గొని పొట్టిశ్రీరాములుకు నివాళులు అర్పించారు. 

వార్తావాహిని