యూనిట్

ప్రతిభావంతులకు ప్రోత్సాహం

అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదానం చేసిన సిబ్బందికిఅధికారులను కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి అభినందించారు. అంతేగాకుండా రోటరీక్లబ్‌ వారి ప్రశంసాపత్రంతోపాటులక్ష రూపాయల సంవత్సరం ప్రమాద బీమా బాండ్‌ను అందజేశారు. వీటిలో ముందుగా అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావుకు ఇన్సురెన్స్‌ పాలసీ అందజేశారు. అనంతరం సిబ్బందికి పత్రాలను అందజేశారు.

మీరు చేసిన రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేసిన వారవుతారని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ ఎం.బి.వి.వి.సత్యనారాయణఎస్‌.దేవానందరావుఆర్‌.ఐ.లు బి.రామకృష్ణబిఎస్‌.సి.శేఖర్‌రావుఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని