యూనిట్
Flash News
అమరవీరులకు అండగా ఉంటాం
5వ పటాలంలో విధులు నిర్వర్తిస్తు మృతిచెందిన అమరవీరుల కుటుంబాలతో కమాండెంట్
జె.కోటేశ్వరరావు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా
బాధిత కుటుంబాలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు తదితరాలపై కుటుంబాలను అడిగి
తెలుసుకున్నారు. పటాలములో ఏవైనా సమస్యలు ఉంటే తమను నేరుగా వచ్చి సంప్రదించాలని ఆయా
కుటుంబాలకు సూచించారు. కార్యక్రమంలో అమరుల కుటుంబ సభ్యులతోపాటు ఇతర అధికారులు
పాల్గొన్నారు.