యూనిట్

పటాలమును సందర్శించిన ఐజిపి

9వ పటాలమును ఐజిపి బి.శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా కమాం డెంట్‌ ఎల్‌.ఎస్‌.పాత్రుడు ఐజిపికి స్వాగతం పలికారు.

పటాలములో ఉన్న సమస్యలుసిబ్బందికి మౌలిక సదుపాయాలు తదితర వాటిపై పటాలము అధికారులతో ఐజిపి చర్చించారు. అనంతరం పటాలములోని నివాస గృహాలుకార్యాలయాలను తనిఖీ చేసిసిబ్బంది విన్నవించిన విజ్ఞప్తులను త్వరలో పరిష్కరిస్తామని ఐజిపి హామీ ఇచ్చారు.

వార్తావాహిని