యూనిట్

11వ పటాలములో దర్బార్‌

11వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సమస్యలు తెలుసుకునేందుకు గాను కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు దర్బార్‌ నిర్వహించారు. వారి వ్యక్తిగత సమస్యలు, విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ కె.ప్రభుకుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు వి.కేశవరెడ్డి, పి.సురేష్‌ బాబు, ఆర్‌.ఐ.లు జి.మహబుబ్‌ సాహెబ్‌, ఎం.గురునాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని