యూనిట్

అద్భుతంగా బాలల దినోత్సవం

5వ పటాలములో బాలల దినోత్సవం వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు డిబేట్‌లు, క్విజ్‌లు, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటేషన్‌లు నిర్వహించారు. వీటిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు అడిషనల్‌ కమాండెంట్‌ డి.వెంకటేశ్వరరావు చేతులమీదుగా బహుమతులు అందజేసి, అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో ఆర్‌.ఐ.లు ఎస్‌.వి. రమణ, ఎస్‌.ప్రభాకర్‌రావు, జి.గణేష్‌లు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని