యూనిట్

పదవి విరమణ

5వ పటాలములో ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న యు.అప్పారావు (ఏఆర్‌ఎస్‌ఐ 1282) ఇటీవల పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ జె.కోటేశ్వరరావు పూలమాలలతోజ్ఞాపికలతో అప్పారావు దంపతులను సత్కరించారు. పోలీసు శాఖకు అప్పారావు చేసిన కృషిని కొనియాడారు.

శేషజీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమలో ఇతర సీనియర్‌ పోలీస్‌ అధికారులుసిబ్బంది పాల్గొని వీడ్కోలు పలికారు.

వార్తావాహిని