యూనిట్

రక్తదాన శిబిరం

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 11వ పటాలములో రక్తదాన శిబిరాన్ని కడప జిల్లా ఎస్‌.పి. అన్బురాజన్‌కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఎస్‌.పికమాండెంట్‌లు రక్తదానం చేశారు.కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీరిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో జరిగింది. పటాలములోని సిబ్బంది 67 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ కె.ప్రభాకర్‌అసిస్టెంట్‌ కమాండెంట్లు వి.కేశవరెడ్డిపి.శౌకత్‌అలీఆర్‌.ఐ.లు డి.వి.రమణఎం.గురునాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని