యూనిట్

6 వ పటాలములో క్రిస్మస్ వేడుకలు

6వ పటాలములో ఆవరణలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పటాముల డిఐజి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఇ.ఎస్‌.సాయిప్రసాద్‌, డా.బట్టు నాగరాజు, అధికారులు, పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాక్య పరిచర్య, క్రిస్మస్‌ సందేశాన్ని కె.జోసఫ్‌గారు అందించారు. అనంతరం డిఐజి కేక్‌ కట్‌చేసి క్రిస్మస్‌ వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో పోలీసు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. అందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

వార్తావాహిని