యూనిట్
Flash News
మహిళలకు టైలరింగ్‌లో శిక్షణా

11వ పటాలములో సెట్విన్ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్‌లో శిక్షణా కార్యక్రమాన్ని
అడిషనల్ కమాండెంట్ కె.ప్రభుకుమార్ ప్రారంభించారు.
టైలరింగ్ వల్ల
మహిళలకు స్వయం ఉపాధి పొందడమే కాకుండా స్వశక్తిగా ఎదుగుతున్నామని భరోసా
కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ.లు డి.వి.రమణ, జి.ఎం.సాహెబ్, కె.పోగుదాస్, ఇతర అధికారులు, పోలీసు కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.