యూనిట్
Flash News
5 వ పటాలం సందర్శించిన డి ఐ జి
5వ పటాలమును డిఐజి జి.విజయ్ కుమార్ సందర్శించారు. నూతనంగా ఎంపికైన
కానిస్టేబుళ్ళ శిక్షణ తీరును, వారికి కల్పించే మౌళిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం డార్మెటరీ, వసతి సదుపాయాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిఐజి వెంట
కమాండెంట్ జె.కోటేశ్వరరావు, అడిషనల్, అసిస్టెంట్ కమాండెంట్లు ఉన్నారు.