యూనిట్
Flash News
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ డ ఇండియన్ పోలీస్ మెడల్స్
పండగకు, ఉత్సవాలకు
అందరూ కుటుంబాలతో గడుపుతుంటే పోలీస్ మాత్రం రోడ్‌పై వుండి వారు ఎంతో ప్రశాంతంగా
పండగలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటారు....
వీఐపి భధ్రత కోసం బందోబస్తు డ్యూటీలనుచేస్తారు... సామాన్య ప్రజల ధన, మాన,
ప్రాణ రక్షణలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా సేవలో
తరిస్తారు... ఇలా ఎన్నో కఠినమైన సవాళ్లతో కూడిన పోలీస్ శాఖలో ఉద్యోగ విధులను
నిర్వర్తించి, సుధీర్ఘకాంపాటు సేవలు అందించిన మన రాష్ట్ర
పోలీస్ అధికారులకు.... ఈ సంవత్సర గణతంత్ర
దినోత్సవం పురస్కరించుకుని ఇరువురికి
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌తో, 14 మందికి ఇండియన్ పోలీస్
మెడల్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. వీరికి ‘సురక్ష’ అభినందానలు
తెలుపుతుంది.......
పతకాలు పొందిన వారు:
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ :
1) ఎ. వెంకట రత్నం,
(నాన్ కేడర్ ఎస్పీ), 2) కె వి రామకృష్ణ
ప్రసాద్ (డిఎస్పీ),
ఇండియన్ పోలీస్ మెడల్:
1) ఎస్. హరికృష్ణ (ఎస్పీ), 2) వి. సత్తిరాజు (ఏఆర్ డిఎస్పీ), 3) కె ఎస్ వినోద్
కుమార్ (డిఎస్పీ), 4) కె. జనార్థన నాయుడు (డిఎస్పీ), 5) పి. మోహన్
ప్రసాద్ (అడిషనల్ కమాండెంట్), 6) పి. కిరణ్ కుమార్
(అసిస్టెంట్ కమాండెంట్), 7) వి. వేణుగోపాల్ రెడ్డి (ఇన్స్‌పెక్టర్),
8) బి. రాజశేఖర్ (ఇన్స్‌పెక్టర్), 9) ఎమ్
వి గణేష్ (ఇన్స్‌పెక్టర్), 10) ఎన్. గుణశేఖర్ (ఎస్సై),
11) షేక్ ముస్తాక్ అహ్మద్ భాషా (ఏఆర్ ఎస్సై), 12) జి. వెంకట రామారావు (ఏఆర్ హెచ్‌సి), 13) జి.
సుబ్బారావు (ఏఆర్ హెచ్‌సి), 14) బి. వెంకటేశ్వరరావు (ఆర్‌పిసి)
పేరు : ఎ. వెంకట రత్నం
హోదా : సూపరింటెండెంట్ ఆఫ్
పోలీస్ ( నాన్ కేడర్ ) ప్రస్తుత విధు ఎస్పీ, శ్రీకాకుళం
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్
`
1, ఎమ్‌ఎస్‌ఇ ` 8, జిఎస్‌ఇ `8, 1996లో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ సేవా పతకం, ప్రకటించిన
పతకం : ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
1985లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ
బాధ్యతు చేపట్టారు. ప్రొబేషన్‌లో వున్న సమయంలో అగ్రవర్ణా వారి చేతిలో ముగ్గురు
దళితు హత్య చేయబడిన కేసును ప్రతిభావంతంగా దర్యాప్తు చేసి దోషును చట్టం ముందు
నిబెట్టి శిక్షు పడేటట్టుచేసి మన్నను అందుకున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచనం
కలిగించి ఎన్నో కుంభకోణాు మెగుచూడడానికి కారణమైన నకిలీ స్టాంపు కేసులో ప్రధాన
నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీతోపాటు నిందితును న్యాయస్థానం ముందు హాజరుపరచి
శిక్షు ఖరారు అయ్యేట్లు చూసారు. అదే విధంగా అవినీతి నిరోధక శాఖలో విధు
నిర్వర్తించిన సమయంలో కూడా ఎంతో మంది అవినీతి ప్రభుత్వోద్యోగును పట్టుకొని వారి
అక్రమ ఆస్తును ప్రభుత్వపరం చేసారు.
పేరు : కె వి రామకృష్ణ ప్రసాద్
హోదా : డిఎస్పీ, ప్రస్తుత విధులు: ఎసిబి విశాఖపట్నం రేంజ్
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ ` 6, ఎప్రిషియేషన్స్,
కమెండేషన్స్ ` 7, జిఎస్‌ఈ, ఎమ్‌ఎస్‌ఈ `78, 2001లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం,
2010 ఇండియన్ పోలీస్ మెడల్, 2016 ఉత్తమ
సేవాపతకం, ప్రకటించిన పతకం : ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
1989లో సబ్ ` ఇన్‌స్పెక్టర్
గా పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతు స్వీకరించి, విశాఖ జిల్లాలో
వివిధ పోలీస్ స్టేషన్‌లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఇన్‌స్పెక్టర్‌గా
పదోన్నతి అందుకుని ఎసిబి, ఎస్‌బి విభాగాలో పనిచేసారు.
ఎసిబిలో విథు నిర్వర్తిస్తున్న సమయంలో పక్కా సమాచారం, ప్రణాళిక
సమన్వయంతో 50 అవినీతి వపన్ని కేసు, 8
ఆదాయానికి మించిన కేసు నమోదు చేసి అధికారు మన్ను అందుకున్నారు. మెరైన్ డిఎస్పీగా
పనిచేస్తున్న కాంలో ఫాస్ట్ ఇంటర్ సెప్టర్ బోట్ ద్వారా మన సముద్ర జలాల్లోకి
అక్రమంగా ప్రవేశించిన 5 గురు శ్రీంక జార్లను అరెస్ట్
చేసారు. ప్రస్తుతం విశాఖ రేంజ్ ఎసిబిలో విధు నిర్వర్తిస్తూ కోట్లాది రూపాయ
అవినీతికి ప్పాడుతున్న భారీస్థాయి అవినీతి తిమింగలాను కట్టడి చేసి సంచన కేసు నమోదు
చేసారు. ఇప్పటి వరకు 102 వపన్ని అవినీతిపరును పట్టుకున్న
కేసు, 29 ఆదాయానికి మించిన ఆస్తు కలిగిన కేసు రిజిస్టర్
చేసి నేరస్తును కటకటా వెనక్కి పంపారు.
పేరు : కె వి రామకృష్ణ ప్రసాద్
హోదా : డిఎస్పీ, ప్రస్తుత విధులు: ఎసిబి విశాఖపట్నం రేంజ్
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ ` 6, ఎప్రిషియేషన్స్,
కమెండేషన్స్ ` 7, జిఎస్‌ఈ, ఎమ్‌ఎస్‌ఈ `78, 2001లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం,
2010 ఇండియన్ పోలీస్ మెడల్, 2016 ఉత్తమ
సేవాపతకం, ప్రకటించిన పతకం : ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
1989లో సబ్ ` ఇన్‌స్పెక్టర్
గా పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతు స్వీకరించి, విశాఖ జిల్లాలో
వివిధ పోలీస్ స్టేషన్‌లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఇన్‌స్పెక్టర్‌గా
పదోన్నతి అందుకుని ఎసిబి, ఎస్‌బి విభాగాలో పనిచేసారు.
ఎసిబిలో విథు నిర్వర్తిస్తున్న సమయంలో పక్కా సమాచారం, ప్రణాళిక
సమన్వయంతో 50 అవినీతి వపన్ని కేసు, 8
ఆదాయానికి మించిన కేసు నమోదు చేసి అధికారు మన్ను అందుకున్నారు. మెరైన్ డిఎస్పీగా
పనిచేస్తున్న కాంలో ఫాస్ట్ ఇంటర్ సెప్టర్ బోట్ ద్వారా మన సముద్ర జలాల్లోకి
అక్రమంగా ప్రవేశించిన 5 గురు శ్రీంక జార్లను అరెస్ట్
చేసారు. ప్రస్తుతం విశాఖ రేంజ్ ఎసిబిలో విధు నిర్వర్తిస్తూ కోట్లాది రూపాయ
అవినీతికి ప్పాడుతున్న భారీస్థాయి అవినీతి తిమింగలాను కట్టడి చేసి సంచన కేసు నమోదు
చేసారు. ఇప్పటి వరకు 102 వపన్ని అవినీతిపరును పట్టుకున్న
కేసు, 29 ఆదాయానికి మించిన ఆస్తు కలిగిన కేసు రిజిస్టర్
చేసి నేరస్తును కటకటా వెనక్కి పంపారు.
పేరు : వి. సత్తిరాజు
హోదా : ఏఆర్ డిఎస్పీ, ప్రస్తుత విధులు : రాజమహేంద్రవరం ఆర్మ్‌డ్ రిజర్వ్, రివార్డ్స్ :
క్యాష్ రివార్డ్స్ ` 12, జిఎస్‌ఇ ` 55, కమెండేషన్స్ ` 3, అప్రియేషన్స్ ` 2, ఎమ్‌ఎస్‌ఇ ` 1, 2009లో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్
సేవా పతకం, ప్రకటించిన పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1991లో ఆర్‌ఎస్‌ఐగా విశాఖపట్నం రేంజ్‌లో
ఉద్యోగ విధు స్వీకరించారు. రెండున్నరేళ్ళు
స్పెషల్ పార్టీ ఇంఛార్జ్‌గా
అప్పట్లో ప్రభావవంతంగా వున్న మావోయిస్ట్ ఉద్యమాన్ని ఎంతో ధైర్య సాహసాతో,
పటిష్ట వ్యూహ రచనతో సమర్థవంతంగా కట్టడి చేశారు. ఎంతో మంది మావోు
లొంగుబాటుకు, అదుపులోనికి తీసుకోవడంలో కీక పాత్ర పోషించారు.
కొద్ది కాం గ్రేహోండ్స్‌లో కూడా విశిష్ట సేవందించి రివార్డ్స్ అందుకున్నారు. 2000లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది పిటిసి విజయనగరం, ఎమ్ టి ఓ గా విశాఖపట్నం సిటీలో ప్రతిభావంతంగా పనిచేసారు. 8 ట్రైనీ బ్యాచ్‌కు విజయవంతంగా పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించిన ఘనత
సొంతం చేసుకున్నారు. 2011లో ఏఆర్ డిఎస్పీగా ప్రమోషన్
అందుకున్నారు. ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ టోర్నీలో 2011 నుండి వరుసగా పాల్గొంటూ 2014 రాంచీలో స్విర్,
2015 ఢల్లీిలో గోల్డ్, 2016 ఛండీఘడ్‌లో రెండు
గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్ర పోలీస్‌కు ఖ్యాతి తెచ్చారు. ఇందుకుగాను పది
ఇంక్రిమెంట్‌ు, పది క్షు నగదు పోలీస్ శాఖ ద్వారా బహుమానంగా
అందుకున్నారు.
పేరు : కె ఎస్ వినోద్ కుమార్
హోదా : డిఎస్పీ, ప్రస్తుత విధులు : తిరుపతి వెస్ట్,
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్, జిఎస్‌ఇ,
ఎప్రియేషిన్స్, కమెండేషన్స్ మొత్తంగా 48,
2016లో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ సేవా పతకం, ప్రకటించిన
పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1991లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో
పదవీ భాద్యతు చేపట్టారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలో అత్యంత ధైర్య సాహసాతో
పనిచేసి నాటుబాంఋ, తుపాకు ఇతర మారణాయుధాను భారీ స్థాయిలో
వశపర్చుకుని, అసాంఘిక శక్తును అదుపులోనికి తీసుకున్నారు.
పేరుమోసిని హిరాన్ షికారీ గ్యాంగ్ ను పట్టుకుని 44 కేసు
పరిష్కరించి 8 క్షు సొత్తు రికవరీ చేసారు. డిఎస్పీగా
ఎమ్మెల్సీ ఎన్నికలోను, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంధ్యా
ఉప ఎన్నికలోను ప్రణాళికాబద్ద వ్యూహంతో ఎటువంటి అవాంచనీయ ఘటను జరుగకుండా ప్రశాంతంగా
జరిగేలా తోడ్పాటునందించారు. 2016 కృష్ణా పుష్కరాలోను,
2018 శ్రీశైం మహా శివరాత్రి ఉత్సవాు ఎంతో ఘనంగా జరిగేలా పర్యవేక్షణ
బాధ్యతు నెరవేర్చారు. డిఎస్పీగా 443 కేసును ప్రతిభావంతంగా
దర్యాప్తు చేసి ఉన్నతాధికారు మన్నను అందుకున్నారు.
పేరు : కె. జనార్థన నాయుడు
హోదా : డిఎస్పీ, ప్రస్తుత విధు : ఇంటలిజెన్స్, తిరుపతి, రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ `
22, జిఎస్‌ఇ ` 67, కమెండేషన్స్ ` 11, అప్రియేషన్స్ ` 4, 2002లో ఐక్యరాజ్యసమితి మెడల్
(కొసావోలో విధుకుగాను) , 2005లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం,
2017లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పతకం, ప్రకటించిన
పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1991 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా
శిక్షణలోనే రాయసీమ జోన్‌కు మొదటి స్థానం పొంది ప్రశంసు అందుకున్నారు. కడప జిల్లాలో
సికె దిన్నె, వేంపల్లి, జమ్మమడుగు,
ప్లుంపేట, ప్రొద్దుటూరు 2 టౌన్, ఎల్‌ఆర్ పల్లి మరియు బ్రహ్మంగారి మఠం
పోలీస్ స్టేషన్‌లో ప్రభావవంత విధు నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితి తరపున కొసావోలో
శాంతి పరిరక్షణకై సంవత్సరంపాటు పనిచేసారు. ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి తదుపరి ఎసిబి
తిరుపతి రేంజ్‌లో 4 సంవత్సరాు ఎంతో నిబద్దతగా వృత్తి
ధర్మంలో రాణించారు. రాష్ట్రవ్యాప్త సంచనమైన
కప్పట్రాళ్ళ 11 హత్య కేసు దర్యాప్తులో కీక బాధ్యతు
నిర్వర్తించి, అందులో 16 ముద్దాయికు
జీవిత ఖైదు పడేలా చేసారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు
హెలికాప్టర్ ప్రమాదస్థలి పావురా గుట్టకు ముందుగా చేరుకున్న బృందంలో ఒకరుగా వుండి,
తదుపరి ముమ్మర చర్యల్లో పాల్గొన్నారు. 2009
కర్నూు వరదు, సమైక్యాంద్ర ఉద్యమం సమయాల్లో సమయస్ఫూర్తిగా
విధు నిర్వర్తించారు. 2014లో డిఎస్పీగా పదోన్నతి పొంది
ఇంటలిజెన్స్ విభాగంలో ఉద్యోగ బాధ్యతు నెరవేరుస్తున్నారు.
పేరు : పి. మోహన్ ప్రసాద్
హోదా : అడిషనల్ కమాండెంట్, ప్రస్తుత విధు : 5 వ ఎపిఎస్‌పి బెటాలియన్ విజయనగరం
రివార్డ్స్ : జిఎస్‌ఇ ` 22, ఎప్రిషియేషన్
` 3, కమెండేషన్స్ ` 2, 2004లో గౌ. ముఖ్యమంత్రివర్యు
చేతు మీదుగా పెరేడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్, 2005లో
గౌ. గవర్నర్ గారి చేతు మీదుగా పెరేడ్ 2వ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్, 2017లో చత్తీస్‌ఘడ్
గవర్నర్ గారి చేతు మీదుగా బెస్ట్ కంటింజెంట్ అవార్డ్, 2018లో గౌ. ఉపరాష్ట్రపతి గారి చేతు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ‘‘వనం ` మనం’’ అవార్డ్, తిత్లీ, Êహుద్ హుద్ తుఫాన్
సమయంలో విశిష్ట సేవకు ముఖ్యమంత్రిగారి ప్రశంసాపత్రాు, ప్రకటించిన పతకం :
ఇండియన్ పోలీస్ మెడల్
1984లో ఆర్‌ఎస్‌ఐగా పోలీస్ శాఖలో వృత్తి
బాధ్యతు చేపట్టారు. అంచెంచొగా క్రమశిక్షణ, నీతి నిబద్దతతో
నేడు అడిషనల్ కమాండెంట్ హోదా వరకు పయనం సాగించారు. వీరు 2006లో అసిస్టెంట్ కమాండర్‌గా గ్రేహౌండ్స్‌లో అత్యంత బాధ్యతాయుత, ప్రతిభాపూర్వక విధు నిర్వర్తించారు. బాధ్యతు నిర్వహించిన అన్ని ఎపిఎస్‌పి
బెటాలియన్‌లో సిబ్బంది సంక్షేమానికి, బెటాలియన్‌లో మౌలిక
సదుపాయా క్పనకు ప్రాధాన్యత ఇచ్చి అందరి మన్నను అందుకున్నారు.ముఖ్యమైన రోజులో జరిపే
పోలీస్ పెరేడ్‌ను అత్యంత ప్రణాళికాబద్దంగా, విజయవంతంగా
నిర్వర్తించి ప్రముఖ ప్రశంసు ఎన్నో అందుకున్నారు. ప్రకృతి విపత్తు సమయాల్లో
ప్రత్యక్షంగా సిబ్బందితో పాల్గొని ఎంతో మివైన అత్యవసర సహాయ సేమ అందించారు.
పేరు : పి. కిరణ్ కుమార్
హోదా : అసిస్టెంట్ కమాండెంట్, రివార్డ్స్ :
క్యాష్ రివార్డ్స్ ` 25, జిఎస్‌ఇ ` 35, కమెండేషన్స్, ఎప్రిసియేషన్స్ ` 50, ప్రకటించిన పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1996లో
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతు స్వీకరించారు. మంచి
శారీరక ధృఢత్వంతోపాటు, విపత్కర పరిస్థితును చాకచక్యంగా
పరిష్కరించే ఆలోచనా విధానం, పోరాట తత్వం కారణంగా గ్రేహౌండ్స్‌లో
సేమ కొనసాగించారు. 2006లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి
పొందారు. తదుపరి నాటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో శిక్షకుడి బాధ్యతు చేపట్టి
ఎంతో మంది శిక్షణలో వున్న సబ్ ఇన్‌స్పెక్టర్స్‌కు అత్యుత్తమ ప్రమాణాు కలిగిన
తర్ఫీదునందించారు. 2017లో అసిస్టెంట్ కమాండెంట్
(డిఎస్పీ)గా పదోన్నతి స్వీకరించి మరలా గ్రేహౌండ్స్‌లో బాధ్యతు చేపట్టారు. వీరు
మావోయిస్ట్ ఉద్యమ పంథాను సమర్థవంతంగా కట్టడిచేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు.
ఎంతో మంది మావోయిస్ట్‌ు, సానుభూతిపయి అదుపులోనికి
తీసుకోబడడానికి, జనజీవన స్రవంతిలో కవడానికి దోహదం చేశారు.
భారీ సంఖ్యలో ఆయుధాు, మందుగుండు సామాగ్రి వశపర్చుకుని పోలీస్
తరపున ఎంతో ప్రాణ నష్టాన్ని నివారించారు.
పేరు : వి. వేణుగోపాల్ రెడ్డి
హోదా : ఇన్‌స్పెక్టర్, ప్రస్తుత విధులు:
సిఐ సెల్ ఇంటలిజెన్స్, విజయవాడ
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ ` 11, కమెండేషన్స్ `
3, ఎప్రిషియేషన్స్ ` 3, ఎమ్‌ఎస్‌ఇ `
4, జిఎస్‌ఇ ` 9, ప్రకటించిన పతకం : ఇండియన్
పోలీస్ మెడల్
1996వ బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ
బాధ్యతు స్వీకరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో సమర్ధవంతంగా విధు
నిర్వర్తించారు. ఆ సమయంలో ఎంతో మంది మావోయిస్టు, సానుభూతిపయి
లొంగిపోవడానికి సహకరించారు. 2010లో ఇన్ స్పెక్టర్‌గా
పదోన్నతిని అందుకున్నారు. ధర్మవరం, కుప్పం, ఏసిబి తిరుపతి, శ్రీశైం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధు నిర్వర్తించారు. దేశ వ్యాప్త
సంచనం సృష్టించిన కోయంబత్తూరు సీరియల్ పేళుళ్లలో ప్రధాన ముద్దాయిు అరెస్టు
చేయుటకు కీకంగా వ్యవహరించారు. అంతర్జాతీయస్థాయి దర్యాప్తు సంస్థ సమన్వయంతో పనిచేసి
ఉగ్రవాదును దేశానికి రప్పించడంలో కీకభూమిక పోషించారు.
పేరు : బి. రాజశేఖర్
హోదా : ఇన్‌స్పెక్టర్, ప్రస్తుత విధులు:
పిటిసి ఒంగోలు
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ ` 130, కమెండేషన్స్
` 6, ఎప్రిసియేషన్స్ ` 16, జిఎస్‌ఇ `
101, ఎమ్‌ఎస్‌ఇ ` 2, రాష్ట్ర ప్రభుత్వ సేవా
పతకం, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పతకం, మెరిట్ సర్టిఫికెట్స్ ` 4, ప్రకటించిన పతకం :
ఇండియన్ పోలీస్ మెడల్
1991లో రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా
పోలీస్ శాఖలో అడుగిడి, నిబద్దత కలిగిన పనితీరుతో 1998లో సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కన్‌వర్షన్ అందుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌గా
పదోన్నతి అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోను, 2016 నుండి ఒంగోు పిటిసి నందు విధి నిర్వహణా బాధ్యతు కొనసాగిస్తున్నారు. 4 నకిలీ మావోయిస్ట్, కొంత మంది మావోయిస్ట్‌ను
అదుపులోనికి తీసుకోవడంలోను, ఉద్యమాన్ని సమర్థంగా
ఎదుర్కోవడంలోను ప్రశంసనీయమైన పనితీరు కనబరిచారు. వరదలో చిక్కుకున్న 5 గురు జార్లను రక్షించడంలోను, పాముకాటుకు గురైన
ఏడేళ్ళ బాలికకు అత్యవసర వైద్య చికిత్స అందించడం ద్వారా ప్రాణాు కాపాడారు. జయపురం అనే తాండాకు ఎన్నాళ్ళుగానో రోడ్ మార్గం
లేక తీవ్ర ఇబ్బందు పడడం గమనించి, సమీప రైతు నుండి అవసరమైన
స్థం విరాళంగా ఇచ్చేలా చేసి రోడ్ నిర్మాణం కావించి ప్రజు, అధికారు
అభినందను అందుకున్నారు. విజిలెన్స్ విభాగంలో పనిచేస్తూ వివిధ అక్రమ మార్గాలో
తరలిపోతున్న రూ. 2,87,79,730 ప్రభుత్వ రెవెన్యూను రక్షించారు.
పేరు : ఎమ్ వి గణేష్
హోదా : ఇన్‌స్పెక్టర్, ప్రస్తుత విధులు:
ఎసిబి విభాగం, విశాఖ రేంజ్
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ ` 24, జిఎస్‌ఇ ` 75, ఎమ్‌ఎస్‌ఇ ` 9, కమెండేషన్స్, ఎప్రిసియేషన్స్
`9, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ సేవా పతకం, ప్రకటించిన పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1998లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విశాఖ రేంజ్‌నందు
పోలీస్ శాఖలో రంగ ప్రవేశం చేశారు. నాడు ఏఓబిలో అత్యంత ప్రభావవంతంగా వున్న
మావోయిస్ట్
ఉద్యమాన్ని ఎంతో పటిష్ట
వ్యూహంతో అడ్డుకున్నారు. ఎంతో మంది మావోయిస్ట్‌ు, సానుభూతిపరును అదుపులోనికి
తీసుకోవడంతోపాటుగా భారీ ఎత్తున ఆయుధాు, డంప్‌ు
వశపర్చుకున్నారు. మరెందరో జనజీవన స్రవంతిలోనికి వచ్చేలా దోహదపడ్డారు. ఇన్‌స్పెక్టర్‌గా
పదోన్నతిపై ఎసిబి విజయనగరం రేంజ్, తదుపరి విశాఖ పట్నంలో
అమ్యూ సేవందిస్తున్నారు. 16 ఆదాయానికి మించిన ఆస్తు కేసు,
35 అవినీతి వపన్నిన కేసు, 7 ఆర్‌ఓసి, 7 ఆకస్మిక తనిఖీు జరిపారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా సంచనం సృష్టించిన
అవినీతి పెద్ద తకాయు కేసు ఉన్నాయి.
పేరు : ఎన్. గుణశేఖర్
హోదా : సబ్ ఇన్‌స్పెక్టర్, ప్రస్తుత విధులు :
బంగారుప్యాం పిఎస్
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ ` 22, జిఎస్‌ఇ `
26, ప్రకటించిన పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1983లో పోలీస్ కానిస్టేబుల్‌గా చిత్తూరు
జిల్లాలో ఉద్యోగ బాధ్యతు చేపట్టారు. 2009లో హెడ్
కానిస్టేబుల్‌గా, 2013లో ఏఎస్‌ఐగా, 2017లో ఎస్‌ఐగా పదోన్నతు స్వీకరించారు.
వీరు ఎంతో క్రమశిక్షణాయుతంగా విధు నిర్వర్తించడంతోపాటుగా ఎన్నో కీకమైన కేసులో
ముద్దాయిను అదుపులోనికి తీసుకోవడానికి ప్రధాన పాత్ర వహించారు. ప్రముఖు పర్యటను,
ముఖ్యమైన పండుగు,
ఉత్సవా సందర్భంలో
సిబ్బందితో చక్కని సమన్వయం కలిగివుండి సమర్దవంతంగా బందోబస్తు విధు నిర్వర్తింపజేశారు. ఎస్‌ఐగా పదోన్నతి పొందిన
కొద్దికాంలోనే రోడ్ ప్రమాదా నివారణపై ప్రత్యేక శ్రద్ద వహించి 150 డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు
చేసి రూ. 3,00,000 ు అపరాధ రుసుము కట్టించారు.
పేరు : షేక్ ముస్తాక్ అహ్మద్ భాషా
హోదా : ఏఆర్‌ఎస్‌ఐ, ప్రస్తుత విధులు: ఎస్‌ఏఆర్ సిపిఎల్
ఏపి యూనిట్
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ `3, కమెండేషన్స్ `
2, 2017 రాష్ట్ర ప్రభుత్వ
పోలీస్ సేవా పతకం
ప్రకటించిన పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1982లో ఎస్‌ఏఆర్ సిపిఎల్ నందు
కానిస్టేబుల్‌గా ఉద్యోగ విధు స్వీకరించారు. ప్రముఖు రక్షణ, కరడుగట్టిన
నేరస్థు కోర్ట్ ఎస్కార్ట్ బాధ్యతు ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారు. ఛండీఘడ్
రాష్ట్రం మనేసర్‌లోని ఎన్‌ఎస్‌జి సెంటర్‌లో ప్రత్యేక తరహా శిక్షణను ది 6 `
4 ` 1987 నుండి 27 ` 6 ` 1987 వరకు పొందినారు.
ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిఐడి విభాగాలో ప్రతిభావంత
విధు నిర్వర్తించారు. 2009లో హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్
అందుకొని మరలా సిపిఎల్‌లో బాధ్యతు చేపట్టారు. 2017లో ఏఆర్‌ఎస్‌ఐగా
పదోన్నతి అందుకుని ఎస్‌ఏఆర్ సిపిఎల్‌లోనే బాధ్యతాయుత విధు కొనసాగిస్తున్నారు.
పేరు : జి. వెంకట రామారావు
హోదా : ఏఆర్ హెచ్‌సి 461, ప్రస్తుత విధులు: విశాఖ సిటీ ఏఆర్
విభాగం
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ ` 8, జిఎస్‌ఇ `
12, ప్రకటించిన పతకం : ఇండియన్ పోలీస్ మెడల్
1983లో విశాఖ ఆర్మ్‌డ్ రిజర్వ్‌నందు
కానిస్టేబుల్‌గా వృత్తి బాధ్యతు స్వీకరించారు. ప్రముఖు రక్షణ, బందోబస్తు, గార్డ్ విధు, నేరస్థు
ఎస్కార్ట్ ఉద్యోగాను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించారు. 1998లో
హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ అందుకున్నారు. నాటి నుండి విశాఖ సిటీ ఆర్మ్‌డ్
విభాగంలో వివిధ ఉద్యోగ విధును సమర్థవంతంగా
పర్యవేక్షిస్తూ, ఉన్నతాధికారు మన్ననను అందుకుంటున్నారు.
పేరు : బి. వెంకటేశ్వరరావు
పేరు : బి. వెంకటేశ్వరరావు
హోదా : ఆర్‌పిసి 114, ప్రస్తుత విధులు : గవర్నమెంట్
రైల్వే పోలీస్ విజయవాడ
రివార్డ్స్ : క్యాష్ రివార్డ్స్ `65, ఎప్రియేషన్ `
5, జిఎస్‌ఇ ` 56, ప్రకటించిన పతకం : ఇండియన్
పోలీస్ మెడల్
1992లో సివిల్ కానిస్టేబుల్ గా
పోలీస్ శాఖ నందు విధి నిర్వహణా బాధ్యతు చేపట్టారు. ప్రస్తుతం గవర్నమెంట్ రైల్వే
పోలీస్ విజయవాడ విభాగంలో ఐటి కోర్ టీమ్‌నందు కీక బాధ్యు నిర్వర్తిస్తున్నారు. 2017లో దేశంలోనే మొట్ట మొదటిసారిగా విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ నందు
ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ` బీట్ విధానం రూపక్పనలో
వీరు ప్రధాన పాత్ర పోషించారు. దీని ద్వారా 64 బీట్ ద్వారా 126 రైళ్ళలో పకడ్బంబదీగా ముమ్మర గస్తీ సాధ్యమైంది. ప్రతి బీట్ కానిస్టేబుల్
కు ట్యాబ్ అందించి, దాని ద్వారా నిర్ధేశిత బీట్ ప్రాంతాతో
సెల్ఫీ జోడిరచే జాగ్రత్తతో క్రమం తప్పని గస్తీకి ఇది దోహదపడిరది. రైల్వే శాఖ
వర్గాు ఈ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సంతృప్తి
చెందడమే కాకుండా ఈ స్ఫూర్తితో వారి విధులో అన్వయించుకోవడానికి ఆసక్తి కనబరిచారు.
సిసిటిఎన్‌ఎస్, సిఐఎస్, ఈ ` ఆఫీస్, మీ ` సేవ, మీ కోసం, జెఆర్‌ఎమ్‌ఎస్, కాల్
డేటా అనాసిస్ సాంకేతికతలో అద్భుత ప్రావీణ్యం కలిగివుండడమేకాకా శాఖలో సిబ్బందికి వీటిపై
శిక్షణ కూడా అందిస్తుంటారు.