యూనిట్

ఉత్తమ నేర పరిశోధనకు ఎబిసిడి అవార్డుతో సత్కారం - 2018

రాష్ట్ర పోలీస్‌ శాఖలో 2018 సంవత్సరం నాుగో త్రైమాసికంలో నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి వారికి ఎబిసిడి అవార్డుతో రాష్ట్ర డీజీపీ సత్కరించారు. న్లెూరు జిల్లా చిన్న బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ కేసును ఛేదించి నందుకుగాను వారికి ఎబిసిడి మొదటి అవార్డుతో సత్కరించారు. మొదటి అవార్డును న్లెూరు డిఎస్పీ ఎన్‌.బి.ఎమ్‌.మురళీ కృష్ణ, సి.ఐు ఎన్‌.వెంకట రావు, బి. పాపారావు, అశోక్‌ వర్ధన్‌, ఎస్సౖుె ఎ.సురేష్‌ బాబు, హెచ్‌.ఎస్‌.హుస్సేన్‌ బాషా, షేక్‌ కరీముల్లా, షేక్‌ ఆలీసహేబ్‌, ఎం. జగత్‌ సింగ్‌, కానిస్టేబుల్‌ షేక్‌ ఆల్తాఫ్‌, పి. శ్రీరామ్‌ు అందుకున్నారు. ఎబిసిడి రెండో అవార్డును

విజయవాడ నగరంలోని అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ కేసును ఛేదించిన బృందానికి బహుకరించారు. బృందంలో క్రైం ఏసిపి ఎస్‌.మక్‌బుల్‌, ఎస్‌.ఐ చిట్టిబాబు, ఏ.ఎస్‌.ఐ రాంబాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.అంజిబాబు, కానిస్టేబుళ్ళు జి.ప్రవీణ్‌ కుమార్‌, మహ్మద్‌ సర్దార్‌ సభ్యుగా వున్నారు. ఎబిసిడి మూడో బహుమతిని చిత్తూరు జిల్లా బంగారుపాళెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దోపిడీ కేసును ఛేదించిన డిఎస్పీ ఎన్‌.టి.వి.రాంకుమార్‌, సి.ఐ పి.శ్రీనివాస్‌, ఎస్సౖు ఎన్‌.విక్రమ్‌, వి.రామక్రిష్ణయ్య మరియు హెడ్‌ కానిస్టేబుల్‌ ఇ. దేవరాజు కు అందజేసారు. 

పరందా’ ముఠాను పట్టుకున్న చిత్తూరు పోలీసుకు ఎబిసిడి అవార్డుతో సత్కారం

చిత్తూరు జిల్లా బంగారుపాళెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నంది పుడ్‌ ప్లాజా వద్ద గత ఏడాది డిసెంబర్‌ నెలో జరిగిన 5.75 కిలో  బంగారం దొంగతనం కేసును చిత్తూరు పోలీసు ఛేదించారు. ముంబాయిలో భావేష్‌ బంగారు ఆభరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతను చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలోని దుకాణాకు బంగారు ఆభరణాను విక్రయిస్తుంటాడు. డిసెంబర్‌, 7న తని సిబ్బంది కేదార్‌, సంజయ్‌ు చెరో 8కిలో బంగారు ఆభరణాను ఇచ్చి విజయవాడ, విశాఖపట్నంకు పంపించాడు. విజయవాడలో కొన్ని ఆభరణాను విక్రయించినాక విశాఖపట్నం ప్రయాణం అయినారు.

విశాఖపట్నంలో విక్రయం ఆయిపోయాక ప్రైవేటు బస్సులో ముంబాయి తిరుగు ప్రయాణం అయినారు. వీరిని ముంబాయి నుండి స్కార్పియోలో అనుసరిస్తున్న ‘పరందా’ ముఠాలోని ఇరువురు సభ్యు కేదార్‌, సంజయ్‌ు ఎక్కిన బస్సులోనే ఎక్కినారు. బస్సు చిత్తూరు జిల్లా బంగారు పాళెం పుడ్‌ ప్లాజా వద్ద ఆగడంతో బ్యాగును కేదార్‌ సంజయ్‌కు అప్పగించి బుస్స దిగాడు. నిద్రమత్తులో సంజయ్‌ వుండడాన్ని గమనించిన పరందా ముఠా సభ్యు బ్యాగ్‌ తీసుకుని బస్సును అనుసరిస్తూ వస్తున్న స్కార్పియోలో ఎక్కి పరారయ్యారు. ఈ కేసును ఛాలెంజింగ్‌ తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసు ముఠా సభ్యును పట్టుకుని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.1.35 కోట్ల మివైన 4.372 గ్రాము బంగారు ఆభరణాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్బీ డిఎస్పీ ఎన్టీవీ రాంకుమార్‌, గంగవరం సీ.ఐ పి.శ్రీనివాసు, బంగారుపాళెం ఎస్‌.ఐ వి.రామకృష్ణయ్య, పమనేరు అర్భన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ దేవరాజుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్‌చంద్ర పునేటా మరియు రాష్ట్ర డీజీపీ శ్రీ ఆర్‌.పి.ఠాకుర్‌ ఎబిసిడి అవార్డులో తృతీయ బహుమతిని ప్రధానం చేసారు.

వార్తావాహిని