యూనిట్

అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో మూడు బంగారు పతకాలు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని క్నోలో జూలై 16 నుండి 20 వరకు జరిగిన ఆలిండియా 62 వ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో రాష్ట్ర పోలీసు విశేష ప్రతిభ కనబరిచి మూడు బంగారు పతకాు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రా పోలీస్‌ విభాగాతో పాటుగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఏపీఎఫ్‌) పాల్గొన్న ఈ డ్యూటీ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ జట్టు మూడు బంగారు పతకాతో పాటుగా ఒక కాంస్యం, రెండు రజత పతకాు కైవసం చేసుకున్నారు. దీనితోపాటుగా రెండు ఇన్నర్‌ ఛాంపియన్‌ షిప్‌ ట్రోఫీు కూడా దక్కించుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాయంలో విజేతను డీజీపీ శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారు అభినందించారు. వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అడిషనల్‌ డీజీపీ శ్రీ ఎన్‌. శ్రీధర్‌ రావు పతక విజేతను అభినందించి, తగిన ప్రోత్సాహం డీజీపీ గారికి సిఫార్స్‌ చేసారు.

వీడియోగ్రఫీలో పోలీస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ జి. సుబ్బరాజు బంగారు పతకాన్ని పొందారు. మచిలీపట్నం క్లూస్‌ టీమ్‌కు చెందిన కానిస్టేబుల్‌ వి. ఆనంద్‌కు ఇందులో కాంస్య పతకం భించింది. సుబ్బరాజు, ఆనంద్‌, అనంతపురం జిల్లా ప్తాూరు పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, ప్రకాశం జిల్లా మార్కాపురం క్రైమ్‌స్పాట్‌ కానిస్టేబుల్‌ కె. సుబ్బారావు, తూర్పుగోదావరి క్రైంస్పాట్‌ కానిస్టేబుల్‌ పి. నాగేందర్‌, ఎస్‌ఐబి ఇంటెలిజెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అబ్దుల్‌ గఫూర్‌ కోచ్‌గా వ్యవహరించిన ఈ టీమ్‌కు ఓవరాల్‌ ఇన్నర్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ దక్కింది. ఫోటోగ్రఫీలో విజయనగరం క్లూస్‌ టీమ్‌ కానిస్టేబుల్‌ సీహెచ్‌వీ సత్యనారాయణ రజత పతకం గొచుకున్నారు. సత్యనారాయణతోపాటు శాట్‌కమ్‌ డేట్‌ ఆక్టోపస్‌ విభాగం కానిస్టేబుల్‌ సూర్యనారాయణ, హనుమాన్‌ జంక్షన్‌ కానిస్టేబుల్‌ క్రాంతి కుమార్‌, తిరుపతి డీసీఆర్‌బికి చెందిన నందకుమార్‌ అదే విధంగా మంగళగిరి సీబీసీఐడీ విభాగానికి చెందిన యు. వేణుగోపారావు ప్రధాన కోచ్‌గా  ఉన్న ఈ టీమ్‌కు ఓవరాల్‌ విన్నర్స్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ బించింది.

యాంటీ సెపటేజ్‌ చెక్‌ ` రూమ్‌ సెర్చ్‌ విభాగంలో ఎం. పవన్‌ కుమార్‌, జ్యోతేశ్వరరావుకు రెండు బంగారు పతకాు భించాయి. యాంటీ సెపటేజ్‌ చెక్‌ ` లాన్‌ సెర్చ్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ కె. శ్రీనివాసరావుకు కాంస్య పతకం దక్కింది. ఈ విభాగానికి సత్యనారాయణ చీఫ్‌ కోచ్‌గా, ఆర్‌. ఈశ్వరరావు కోచ్‌గా వ్యవహరించారు. 62వ ఏఐపీడీఎం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు నిబెట్టిన పోలీస్‌ అధికాయి , సిబ్బందిని టీమ్‌ మేనేజర్‌ సీఐడీ డీఎస్పీ రామకృష్ణ, అసిస్టెంట్‌ టీమ్‌ మేనేజర్‌, అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణ, కేవీ ప్రేమ్‌జిత్‌, వీఎన్‌ఎస్‌ చక్రవర్తిను డీజీపీ శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐడి అదనపు డీజీపీ శ్రీ అమిత్‌ గార్గ్‌, వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అడిషనల్‌ డీజీపీ శ్రీధర్‌రావు ఇతర ఉన్నతాధికాయి పాల్గొన్నారు.

వార్తావాహిని