యూనిట్
Flash News
ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం
గుంటూరు అర్బన్‌లో
హోంగార్డుగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సుబ్బారావు కుటుంబసభ్యులకు
సహచర మిత్రులు, అధికారులు, పోలీస్ అసోసియేషన్ ఆర్థిక సాయం అందించింది. జిల్లా హోంగార్డ్సు తమ
ఒకరోజు జీతాన్ని 1,89,700/-లు, అర్బన్
అసోసియేషన్ నుంచి మరో లక్ష కలిపి అర్బన్ ఎస్.పి. శ్రీ ఎస్.త్రిపాఠి అందజేశారు.
కార్యక్రమంలో ఆర్.ఎస్.ఐ. చంద్రశేఖర్,
అసోసియేషన్ అర్బన్ అధ్యక్షుడు దళవాయి సుబ్రమణ్యం పాల్గొన్నారు.