యూనిట్
Flash News
ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం
విశాఖ జిల్లా గ్రామీణ పరిధిలో హోంగార్డులుగా విధులు
నిర్వహిస్తున్న సర్వశ్రీ కె.రాజేశ్, వి.మల్లేష్, జి.అచ్చియమ్మ
కుటుంబ సభ్యులు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్య కారణంగా ఒక
హోంగార్డ్ మృతి చెందాడు. బాధిత కుటుంబాల అభ్యర్థన మేరకు సానుకూలంగా స్పందించిన
జిల్లా ఎస్.పి. డా|| కోయ ప్రవీణ్ 'ఐజి
హోంగార్డ్స్ వెల్ఫేర్ ఫండ్' నుండి ఒక్కో కుటుంబానికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.