యూనిట్
Flash News
శిక్షణలో నేర్చుకున్నది ఉద్యోగ జీవితం లో అమలు చేయాలి : విజయనగరం ఎస్పీ

పోలీస్
శిక్షణలో నేర్చుకున్నది ఉద్యోగ జీవితంలో అమలు చేయాలని విజయనగరం ఎస్పీ శ్రీమతి బి.
రాజకుమారి అన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి మరియు వార్డ్
మహిళా సంరక్షణ కార్యదర్శి ల నాలుగో బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి
ముఖ్య అతిగా హాజరై మాట్లాడారు. మహిళలకు, బాలికలకు ఎటువంటి ఆపద వచ్చినా మీరు ముందు ఉండాలని
సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమారి ఎన్. శ్రీదేవి రావు పాల్గొన్నారు.