యూనిట్
Flash News
ఉత్తమ డ్రిల్ కు ప్రశంసా పత్రం అందజేసిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్

71 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ నందు పోలీస్ అధికారులు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు , ఏలూరు రేంజ్ డి ఐ జి ఏ ఎస్ ఖాన్ , జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆర్ ఎస్ మాస్టర్ చేతుల మీదుగా ఏ ఆర్ ఆర్.ఎస్.ఐ ఎం. సత్యనారాయణ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ డ్రిల్ నకు ప్రశంసా పత్రం ఇచ్చినారు.