యూనిట్
Flash News
వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలి

స్వామి వివేకానంద
పుట్టినరోజు వేడుకల్లో విజయనగరం జిల్లా శ్రీమతి బి. రాజా కుమారి పాల్గొన్నారు, వివేకానంద విగ్రహాన్ని దండలు,పూలమాలాల్తో నివాళులు అర్పించారు, స్వామి వివేకానంద స్వామి వివేకానంద
ఉపన్యాసాలు మరియు సాహిత్యం నుండి ప్రేరణ పొండాలని యువతకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో జె. రామ మోహనా రావు, ఓఎస్డి, పి. వీరంజనేయ రెడ్డి, డిఎస్పి, విజెడ్ఎమ్, ఎల్. శేషాద్రి, డిఎస్పి, డిఎఆర్, విజెడ్ఎమ్, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, వారధి ఫౌండేషన్ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది
పాల్గొన్నారు.