యూనిట్
Flash News
విజయవాడ లో వ్యాస్ విగ్రహానికి నివాళులు అర్పించిన విజయవాడ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఐపిఎస్ అధికారి శ్రీ కె వ్యాస్ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ సిటీ సివిఆర్ నందు పనిచేయుచున్న సిబ్బంది మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులు ఆపించారు.