యూనిట్
Flash News
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విజయవాడ నగర పోలీస్ కమీషనర్

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భముగా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమీషనర్ సి హెచ్ ద్వారకా తిరుమలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమీషనర్ డి. నాగేంద్ర కుమార్, డిసిపి హరికృష్ణ, అదనపు ఎస్పీ నవాబ్ జాన్, ఎసిపి చెంచు రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.