యూనిట్
Flash News
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ విజేతకు అభినందించిన విజయవాడ నగర పోలీస్ కమీషనర్
71 వ గణతంత్ర దినోత్సవం సందర్భముగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పతకాల లో విజయవాడ నగర వెస్ట్ జోన్ ఎసిపి కొట్ర సుధాకర్ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కు ఎంపికయినారు. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ సాధించిన ఆయన్ని నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు అభినందించారు.