యూనిట్

ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ క్యాలెండరు ను విడుదల చేసిన విజయనగరం ఎస్పీ

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి తన కార్యాలయంలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ క్యాలెండరు - 2020ను విడుదల చేసారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ  ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ పై  ప్రజలకు అవగాహన కల్పించడానికి క్యాలెండరును విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో  ఓ ఎస్ డి జె. రామ్ మోహన రావు, డిఎస్పీ సి. ఎం. నాయుడు, చైల్డ్ రైట్స్ కమీషన్ రాష్ట్ర మెంబెర్ కె. అప్పారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. 


వార్తావాహిని