యూనిట్
Flash News
ఉపరాష్ట్రపతి పర్యటనకు భారీ బందోబస్తు
పశ్చిమగోదావరి
జిల్లా తాడేపల్లిగూడెం లో గల నిట్
స్నాతకోత్సవానికి విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారి పర్యటనకు సందర్భముగా భారీ బందోబస్తు ఏర్పాట్లును చేసినారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నారు