యూనిట్
Flash News
విశాఖపట్నం సిటీ నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'వనం-మనం'
విశాఖపట్నం
సిటీ నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'వనం-మనం'
కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా గౌరవ రాజ్యసభ సభ్యులు,
శ్రీ విజయసాయి రెడ్డిగారు, మంత్రివర్యులు
శ్రీ మోపిదేవి వెంకటరమణగారు హాజరయ్యారు. ముందుగా నగర పోలీసుకమిషనర్ ఆర్.కె.మీనా
సాదర స్వాగతం పలికారు. అనంతరం మొక్కను నాటి నీరు పోశారు. వాతావరణ కాలుష్యాన్ని
తగ్గించడానికి, మంచి వాతావరణం అందించడానికి ఏకైక సాధనం
మొక్కలు పెంచడమేనని అతిధులు తెలిపారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.