యూనిట్
Flash News
బళ్లారి రాఘవకు నివాళులు

16వ పటాలం బక్కన్నపాలెంలో కమాండెంట్ వి.జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంతేగాకుండా ఆజానుబావుడిలా ఉండే రాఘవ గారు స్మృతులను గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ పి.శామ్యూల్ జాన్, అసిస్టెంట్ కమాండెంట్ జి.అమృతరావు, ఏవో నీలకంఠరావు, మెడికల్ ఆఫీసర్ ఏ.తేజోవతి, శ్రీమతి ఆర్.ప్రమీల, ఆర్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు, ఇతర సిబ్బంది రాఘవ చిత్రపటానికి నివాళులు అర్పించారు.