యూనిట్

ఆంధ్రప్రదేశ్ సి ఐ డి చీఫ్ శ్రీ పి వి సునీల్ కుమార్ గారికి మూడు స్కోచ్ పురష్కారాలు

ఆంధ్రప్రదేశ్  సి ఐ డి చీఫ్ , ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండి అదనపు డిజిపి శ్రీ పి వి సునీల్ కుమార్ గారికి ప్రతిష్టాత్మకమైన మూడు స్కోచ్ అవార్డులు వరించాయి.  సి ఐ డి విభాగంలో అమలవుతున్న ఈ - లెర్నింగ్, పి సి ఆర్ డ్యాష్ బోర్డు విధానానికి రెండు పురష్కారాలు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్   ప్రాజెక్ట్ నిర్వహణ వ్యవస్థకు ఒక స్కోచ్ పురష్కారం దక్కింది. ఢిల్లీలో జరిగిన స్కోచ్ పరష్కారాల ప్రధానోత్సవంలో పై మూడు పురష్కారాలను అదనపు డిజిపి శ్రీ పి వి సునీల్ కుమార్ గారు అందుకున్నారు.  

వార్తావాహిని