యూనిట్
Flash News
తమిళనాడు వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగినట్లు..

తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జరిగినట్లు గా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను ట్రోల్ చేస్తూ ప్రశాంత వాతావరణంగా ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారు. ఇటువంటి అసత్యమైన వార్తలను ప్రసారం చేసిన, ఇతరులకు షేర్ చేసిన, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండలిని సూచిస్తున్నాము.
IGP- Guntur Range