యూనిట్
Flash News
మోడల్ పోలీసు స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గారు
కడప
జిల్లా పులివెందుల లో రూ.3.64 కోట్ల
వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మోడల్ పోలీసు స్టేషన్ భవనానికి బుధవారం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసారు