యూనిట్

విజయనగరం జిల్లాలో స్పందన కార్యక్రమం

విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజా కుమారి ఐపిఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు స్పందన కార్యక్రమం నిర్వహించారు. సాధారణ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి మనోవేదనలను విన్నారు.  సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఫోన్ చేసి, పిటిషనర్ కు చట్టం ప్రకారం తగిన పరిష్కారం అందేలా చూడాలని ఆదేశించారు. శ్రీ జె. రామ మోహనా రావు, OSD, శ్రీ బి. మోహనా రావు, DSP, SC & ST Cell, శ్రీ జె. పాపా రావు, DSP- CCS, శ్రీ సి.ఎం. నాయుడు, DSP- DSB, ఇతర పోలీసు అధికారులు ఇందులో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.

 

వార్తావాహిని