యూనిట్
Flash News
పోలీస్ సిబ్బందికి గ్రీవెన్స్ సెల్ నిర్వహించిన ఎస్పీ
స్పందన కార్యక్రమంలో భాగంగా మూడో శుక్రవారం విజయనగరం పోలీస్
సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు.
పలువురు సిబ్బంది వారి సమస్యలను వెల్లడించుకున్నారు.