యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం
పదవీ విరమణ సత్కారం 5వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఆర్.ఎస్.ఐ. కె.నాగేశ్వరరావు ఇటీవల పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా కమాండెంట్ జంగారెడ్డి కోటేశ్వరరావు పూలమాలలు, శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పోలీసుశాఖకు నాగేశ్వరరావు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయనకుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.