యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం
పదవీ విరమణ సత్కారం 2వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు సిబ్బంది ఏఆర్‌ఎస్‌ఐలు ఎస్.వి.రంగయ్య, ఎం.కోటేశ్వరరావు, రికార్డు అసిస్టెంట్ జి.జె.రామాంజనేయులు పదవీ విరమణ చెందారు. వీరికి అదనపు కమాండెంట్ ఎస్.కె.అల్లాబకష్ ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువలతో సత్కరించి, వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పటాలము సంక్షేమాధికారి ఎం.నారాయణ తదితరులు పాల్గొన్నారు.