యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం

5వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఇటీవల పదవీ విరమణ చెందారు. ఈ
సందర్భంగా కమాండెంట్ జె.కోటేశ్వరరావు వారిని వారి కుటుంబ సభ్యులతోపాటు శాలువలు,
పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమాండెంట్
మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో విధులు ప్రశంసాత్మకంగా
నిర్వర్తించారని అన్నారు. పదవీ విరమణ అనంతరం శేషజీవితం ఆరోగ్యంగా సాగాలని
ఆకాంక్షించారు. కార్యక్రమంలో పటాలము అదనపు, అసిస్టెంటు
కమాండెంట్లు, ఇతర అధికారులు పాల్గొని వారి సేవలను కొనియాడారు.