యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం

5వ పటాలంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ ఏడీవీ ప్రసాద్, హెచ్‌సి కె.మోహన్‌రావు, పిసి పి.సత్యంలు ఇటీవల
పదవీ విరమణ చెందారు. వీరికి కమాండెంట్ జె.కోటేశ్వరరావు పూలమాలలతో సత్కరించారు. ఈ
సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోలీసుశాఖకు ఎనలేని సేవలు చేశారని,
శేషజీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.