యూనిట్

స్పందన ఫిర్యాదులను త్వరిగతగతిన పరిష్కరించాలి : విజయనగరం ఎస్పీ

సోమవారం విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి నిర్వహించారు. పిర్యాదు దారులతో వినయంగా మాట్లాడి వారి వినతులను స్వీకరించారు. స్పందన ప్రిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమారి ఎన్. శ్రీదేవి రావు, లీగల్ అడ్వైజర్  వై. పరశురామ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని