యూనిట్
Flash News
పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన

పశ్చిమ గోదావరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి, వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయా స్ధానిక పోలీస్ స్టేషన్ అధికారులతో Live Video streaming ద్వారా ఎస్పీ మాట్లాడి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులను ఆదేశించారు.