యూనిట్

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకగా గణతంత్ర దినోత్సవం

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భముగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. సిబ్బంది అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ భార్య రిజర్వ్ పోలీస్ లైన్స్ లోని మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు మిఠాయిలు పంచారు.  కార్యక్రమంలో  ఓ ఎస్ డి ఆరిఫ్ హఫీజ్, అదనపు ఎస్పీ వి ఎస్ ప్రభాకర రావు, డీఎస్పీలు ఎస్ వి అప్ప రావు , ఎం అంబికాప్రసాద్, ఎస్ మురళిమోహన్, కె. కుమార్, జి. ఏలీయా సాగర్, బి. రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని